BigTV English

OTT Movie : భర్త అనుకొని వేరొకరితో ఎంజాయ్ చేసే భార్య… పిచ్చెక్కించే క్లైమాక్స్ ట్విస్ట్

OTT Movie : భర్త అనుకొని వేరొకరితో ఎంజాయ్ చేసే భార్య… పిచ్చెక్కించే క్లైమాక్స్ ట్విస్ట్

OTT Movie : రొమాంటిక్ కొరియన్ సినిమాలు మూవీ లవర్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. రొమాంటిక్ సినిమా అంటేనే యూత్ అదే పనిగా కళ్ళు పెద్ద చేసి చూస్తూ ఉంటారు. బాడీలో వేడి పుట్టించే ఈ సినిమాలకు ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. బాడీకి హీట్ తెప్పించే ఒక కొరియన్ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? వివరాల్లోకి వెళితే..


నెట్ఫ్లిక్స్

ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొరియన్ మూవీ పేరు ‘సమ్మర్ టైమ్’ (Summer Time). ఈ మూవీలో ర్యూ సూ యంగ్ మరియు కిమ్ జి హ్యూన్ నటించారు. పార్క్ జే హో దర్శకత్వం వహించిన దక్షిణ కొరియా చిత్రం సమ్మర్ టైమ్. వివాదాస్పద ఫిలిప్పీన్స్ చిత్రం స్కార్పియో నైట్స్ ఆధారంగా ఈ మూవీని చిత్రీకరించారు. ఈ రొమాంటిక్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

ఈ మూవీలో జిన్ను అనే వ్యక్తి అనాధ కావడంతో వయసుకు వచ్చాక, తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలనుకుంటాడు. అనాధ శరణాలయంలో చేర్పించిన ఆమె పేరు కిక్కు అని తెలుసుకుంటాడు. ఆమె దగ్గరికి వెళ్లి తన తల్లిదండ్రులు ఎవరో చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఇతనిని చూసి సంతోష పడి జరిగిన స్టోరీ చెప్తుంది కిక్కు. సీయోన్ ఒక క్రైమ్ చేసి కిక్కు ఉన్న ఊరికి వస్తాడు. అక్కడ ఈమె ఇంటి దగ్గర నివాసం ఉంటాడు. అతడు అందంగా ఉండటంతో కిక్కు కూతురు హెరెన్ ఇష్టపడుతూ ఉంటుంది. హెరన్ అతనికి ప్రపోజ్ చేయడానికి సిద్ధపడుతుండగా కిక్కు అడ్డు పడుతుంది. సీయోన్ కి మాత్రం అక్కడే ఉంటున్న హీరోయిన్ పై కన్ను పడుతుంది. ఆమె భర్త ఒక సెక్యూరిటీ గార్డ్ గా ఉంటాడు. రాత్రి ఎవరిని ఇంట్లోకి రానీయకుండా తలుపు కి తాళం వేసి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఒంటరిగా ఇంట్లోనే ఉంటుంది. ఒకరోజు సీయోన్ ఆ ఇంటి పై కప్పు మీద నుంచి ఆమెను చూస్తాడు. ఆమె డ్రెస్సింగ్ చూసి మై మర్చిపోతాడు. ఆ వెంటనే హీరోయిన్ భర్త వచ్చి చీకట్లో తనతో రొమాన్స్ చేస్తాడు. ఇది చూసిన సీయోన్ అతను కూడా అలాగే వెళ్లి చేయాలనుకుంటాడు. ఒకరోజు హీరోయిన్ భర్త కీ మర్చిపోతాడు . రాత్రి అయినాక ఆ కీ తో డోర్ తీసి ఆమె భర్తలా రూమ్ లోకి వెళ్తాడు. చీకట్లో వచ్చింది తన భర్త అనుకోని ఆమె అతనితో ఏకాంతంగా గడుపుతుంది.

మరుసటి రోజు కూడా అలాగే చేస్తాడు. అయితే ఈసారి డోస్ పెంచుతాడు సీయోన్. అతడు చేసే పద్ధతి చూసి వచ్చింది తన భర్త కాదని తెలుసుకుంటుంది. అయితే కాసేపటికి మళ్ళీ అతనితో ఆ పని స్టార్ట్ చేస్తుంది. ఇలా  వీరిద్దరూ రోజు సరసాలు ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కిక్కు వీళ్ళిద్దరి రొమాన్స్ చూసి హీరోయిన్ భర్తకి చెప్తుంది. హీరోయిన్ భర్త ఇంటికి వచ్చి గన్ తో సీయోన్ ని కాలుస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ను ఎందుకలా చేసావని అడుగుతాడు. నువ్వంటే నాకు ఇష్టం లేదని అందుకే నేను ఇలా చేశానని చెప్తుంది. ఈ మాటలు విన్న ఆమె భర్త తనని తాను కాల్చుకొని చచ్చిపోతాడు. హీరోయిన్ అప్పటికే ప్రెగ్నెంట్ అవడంతో కొన్ని రోజుల తరువాత పిల్లవాడిని కిక్ చేతిలో పెట్టి ఆమె కూడా చనిపోతుంది. కిక్ ఆ పిల్లవాడిని అనాధ శరణాలయంలో చేరుస్తుంది. ఇదంతా విని జిన్ను ఏం చేస్తాడు? తన తండ్రి ఎవరో తెలుసుకోగలడా? అనాధ శరణాలయంలో ఆ పిల్లవాడు పెరగడానికి కిక్ పాత్ర ఎంత ఉంది? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ రొమాంటిక్ కొరియన్ మూవీ చూడాల్సిందే.

Related News

OTT Move: ‘అవెంజర్స్’ ను గుర్తుచేసే కొరియన్ సినిమా… చచ్చినోడి బాడీ పార్ట్స్ తో సూపర్ పవర్స్ .. కిరాక్ మూవీ

OTT Move: దుమ్ము దులిపే ఇన్వెస్టిగేషన్… టైం ట్రావెల్ చేసి హత్యలు… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు…

OTT Movie : అందమైన అమ్మాయి ఒంట్లో దెయ్యం… రాత్రయితే వణికిపోయే ప్రియుడు… ఓటిటిలో సరికొత్త స్టోరీ

OTT Movie : భర్తను మస్కా కొట్టించే భార్య… సెల్లార్ లో దెయ్యాల మిస్టరీ… ఇది మామూలు స్టోరీ కదయ్యో

Baahubali Movie: షాకింగ్‌ న్యూస్‌.. నెట్‌ఫ్లిక్స్‌ నుంచి ‘బాహుబలి’ మూవీ తొలగింపు.. కారణమేంటంటే!

Tribanadhari Barbarik OTT: ఓటీటీలోకి ఉదయభాను కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఎక్కడంటే?

OTT Movie : భర్త ఉండగానే బిజినెస్ క్లయింట్ తో పని కానిచ్చే భార్య… మస్త్ మసాలా స్టఫ్… సింగిల్స్ కి మాత్రమే భయ్యా

OTT Movie : దెయ్యాన్ని గెలికి మరీ తన్నించుకునే అమ్మాయిలు.. రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్… కల్లోనూ వెంటాడే హర్రర్ స్టోరీ

Big Stories

×