BigTV English

OTT Movie : టీచర్ కి రొమాంటిక్ పాఠాలు నేర్పించే స్టూడెంట్…. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చే టీచర్

OTT Movie : టీచర్ కి రొమాంటిక్ పాఠాలు నేర్పించే స్టూడెంట్…. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చే టీచర్

OTT Movie : టీచర్ స్టూడెంట్ ల మధ్య లవ్ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. ఒకప్పుడు తెలుగులో వచ్చిన సుందరకాండ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే హాలీవుడ్ సినిమాలు ఇదే కాన్సెప్ట్ తో వస్తే కాస్త భిన్నంగా ఉంటాయి. ఈ హాలీవుడ్ మూవీలో టీచర్ స్టూడెంట్ ల మధ్య జరిగే లవ్ ట్రాక్ కొత్త తరహాలో చూపించారు మేకర్స్. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ప్లెక్స్ (plex)

ఇప్పుడు మనం చెప్పబోయే హాలీవుడ్ఎంటర్టైనర్ మూవీ పేరు ‘ది స్టూడెంట్’ (The student). ఈ మూవీ లో టీచర్ స్టూడెంట్ ల మధ్య సన్నివేశాలు  లిమిట్ దాటేలా ఉంటాయి. వీళ్లిద్దరి మధ్య మూవీ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. ఈ రొమాంటిక్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ప్లెక్స్ (plex) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

లానా ఒక స్కూల్లో టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. ఈమెకు భర్తతోపాటు ఒక పిల్లవాడు కూడా ఉంటాడు. హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది వీరి లైఫ్. అయితే స్కూల్ కి బెన్నీ అనే ఒక టీనేజ్ కుర్రవాడు కొత్తగా వస్తాడు. అతడు టీచర్ ని అదేపనిగా చూస్తూ ఉంటాడు. ఒకరోజు టీచర్తో కొంతమంది స్టూడెంట్స్ ఎగతాళి చేస్తారు. అప్పుడు ఆ స్టూడెంట్స్ వస్తువులను బెన్నీ పాడు చేస్తాడు. ఇది గమనించిన టీచర్ అతనిని చదువులో ఫోకస్ చేయమని చెప్తుంది. అయితే ఆ స్టూడెంట్ మాత్రం టీచర్ని కంటి చూపుతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు లిఫ్ట్ లో వెళ్తుండగా బెన్నీ వచ్చి టీచర్ ను మైకంలోకి దింపుతాడు. అయితే మధ్యలోనే బెన్నీ రొమాన్స్ కు అడ్డు చెప్తుంది టీచర్. ఆ తర్వాత అతనిని అక్కడినుంచి పంపించాలని అనుకుంటుంది టీచర్. ఈ సమస్య నుంచి బయట పడాలంటే అదొక్కటే మార్గమనుకుంటుంది. ఈ క్రమంలో ఎగ్జామ్ పేపర్ దొంగతనం చేశాడంటూ స్కూల్ నుంచి పంపించేస్తుంది. ఆ పేపర్స్ ని టీచర్ తీసుకొని బెన్నీ బ్యాగ్ లో పెట్టి ఉంటుంది. ఇది తెలుసుకున్న బెన్నీ టీచర్ ని ఏడిపించడానికి ట్రై చేస్తాడు.

ఒకరోజు టీచర్ అబ్బాయిని ఎత్తుకెళ్తాడు బెన్నీ. అయితే కాసేపటి తర్వాత మళ్లీ ఆ పిల్లాడిని ఇంటికి చేరుస్తాడు. పోలీసులకు తన కొడుకు కనపడట్లేదని చెప్తుంది టీచర్. సీసీ కెమెరాలు చెక్ చేస్తే బెన్నీ తీసుకువెళ్లేనట్టుగా గుర్తు పడుతుంది. పోలీసులకు మాత్రం అతడు బెన్నీ అనే విషయం చెప్పదు. దీనికి ఒక ముగింపు పలకాలని అనుకుంటుంది టీచర్. ఒంటరిగా వెళ్తున్న బెన్నీని తన కారుతో యాక్సిడెంట్ చేస్తుంది. చివరికి బెన్నీ ప్రాణాలతో బయటపడగలిగాడా? టీచర్ బెన్ని నుంచి విముక్తి పొందగలిగిందా? తన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తుందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ ప్లెక్స్ (plex) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది స్టూడెంట్’ (The student) అనే రొమాంటిక్ హాలీవుడ్ఎంటర్టైనర్ మూవీ పై ఓలుక్ వేయండి.

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×