OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం డిజిటల్ మీడియా వైపు చూస్తున్నారు మూవీ లవర్స్. థియేటర్లకు వెళ్ళనవసరం లేకుండానే ఇంట్లోనే కూర్చుని, ఓటిటి ప్లాట్ ఫామ్ లో నచ్చిన సినిమాలు చూసుకుంటున్నారు ప్రేక్షకులు. ఈమధ్య ఓటిటి ప్లాట్ ఫామ్ లో కొన్ని సినిమాలు డైరెక్ట్ గానే రిలీజ్ అవుతున్నాయి. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా డైరెక్ట్ గా స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఒక కామెడీ రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షార్ట్ ఫిల్మ్ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
యూట్యూబ్ (Youtube)
ఈ కామెడీ రొమాంటిక్ షార్ట్ ఫిలిం పేరు ‘ది టర్టిల్స్ హెడ్‘ (The Turtles Head). ఈ కామెడీ రొమాంటిక్ మూవీలో సీనియర్ సిటిజెన్ అయిన ఒక వ్యక్తి ఎక్కువ ఎఫైర్స్ పెట్టుకొని ఉంటాడు. ఆ పని వల్ల చివరికి అతని తుపాకీ మాయమైపోతుంది. ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఈ మూవీలో ఒక ఓల్డ్ మ్యాన్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. అయితే ఇతడు టీనేజ్ కు వచ్చినప్పటి నుంచి ఆ పని ఎక్కువగా చేస్తూ ఉంటాడు. ఇతనికి ఎన్ని అఫైర్లు ఉన్నాయో లేక్క కూడా ఉండదు. పెళ్లి, పిల్లలు ఇతని లైఫ్ లో ఉండవు. నచ్చిన అమ్మాయినకి మాయమాటలతో చెప్పి, ఆ పని చేసుకుంటూ పోవడమే ఇతని పని. ఆఫీసులో సెక్రటరీని కూడా ఇలాగే వాడుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఇతని ఆఫీసుకి సోజన్ అనే మహిళ వస్తుంది. తన భర్త మరణం వెనుక ఏదో కుట్ర ఉందని, అది వెలుగులోకి తేవాలని ఇతన్ని అడుగుతుంది. అక్కడికి వచ్చిన ఆమెను కూడా మాయమాటలు చెప్పి లోబరుచుకోవాలని అనుకుంటాడు. ఆమె ఏం చెప్పిందో వినిపించుకోకుండా మత్తుగా ఆమెను చూస్తూ ఉంటాడు. ఆమె వెళ్లేటప్పుడు ఈ కేసును నేను సాల్వ్ చేస్తాను అంటూ గట్టిగా బల్ల గుద్ది చెబుతాడు.
మరొకసారి తన అసిస్టెంట్ కి జరిగిన స్టోరీని చెప్పండి అంటూ ఆమెకు చెప్తాడు. ఎందుకంటే ఆమె అందాన్ని చూసి, చెప్పింది ముసలోడు వినకుండా, ఆమెతో ఆపని జరుగుతున్నట్టు ఊహించుకుంటాడు. ఆ తరువాత ఈ కేసును ఇన్వెస్ట్ గెట్ చేయడానికి వెళుతూ ఉంటాడు. మధ్యలో వాష్ రూమ్ లో తన తుపాకిని చూసుకుంటే చిన్నగా అయిపోతుంది. ముసలాడికి అన్నీ సర్వస్వం అనుకున్న ఆ తుపాకీ, చిన్నగా అయిపోవడంతో అతనికి నిద్ర పట్టదు. డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించగా కొన్ని మందులు రాసిస్తారు. అయితే రోజు రోజుకి అది చిన్నగా అయిపోతుంది. చివరికి ఒక రోజు కనిపించకుండా పోతుంది. ఇన్ని రోజులు తుపాకిని చూసి మురిసిపోయిన ముసలాడు ఇప్పుడు అది లేకపోవడంతో ఒక మూలన మంచాన పడతాడు. ఈ కామెడీ షార్ట్ ఫిలిం ‘ది టర్టిల్స్ హెడ్’ (The Turtles Head) ను మీరు కూడా చూడాలనుకుంటే యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.