BigTV English

OTT Movie : పట్టించుకోని భర్త… ఉరుములు మెరుపుల వర్షంలో తడిచి… మరో మగాడి చేతికి చిక్కి…

OTT Movie : పట్టించుకోని భర్త… ఉరుములు మెరుపుల వర్షంలో తడిచి… మరో మగాడి చేతికి చిక్కి…

OTT Movie : ఓటీటీలో ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలను మూవీ లవర్స్ మళ్లీ మళ్లీ చూడాలనుకుంటారు. ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఒక  పిచ్చెక్కించే సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


నెట్ఫ్లిక్స్ (Netflix)

ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ ఎంటర్టైనర్ మూవీ పేరు “అన్ ఫైత్ఫుల్” (Un faithful). ఈ మూవీలో ఉద్యోగరీత్యా భర్త బిజీగా ఉండటంతో, భార్య మరొక వ్యక్తికి దగ్గర అవుతుంది. భార్య భర్తను మోసం చేస్తూ లవర్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఈ  మూవీలో క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతుంది. ఈ రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘నెట్ఫ్లిక్స్’ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

ఏడ్, పోన్ని ఇద్దరు భార్య భర్తలు ఉంటారు. ఏడ్ ఉద్యోగరీత్యా ఎక్కువగా బిజీగా ఉంటాడు. భర్త బిజీగా ఉండటంతో పోన్ని ఒంటరి లైఫ్ కి అలవాటు పడిపోయి ఉంటుంది. ఆమెతో భర్త ఎక్కువగా టైమ్స్ స్పెండ్ చేయకపోవడంతో చాలా డిసప్పాయింట్ గా ఉంటుంది. ఒకరోజు పోన్ని షాపింగ్ కి వెళుతుంది. షాప్ నుంచి వచ్చే క్రమంలో ఉరుములు మెరుపులు ఎక్కువగా రావడంతో, కాలుజారి కింద పడిపోతుంది. అది చూసి పక్కనే ఉన్న పాల్ అనే వ్యక్తి, ఆమెను ఇంటికి తీసుకెళ్లి గాయానికి మందు రాస్తాడు. ఆ తరువాత ఇంటికి వచ్చిన పోన్నీ పాల్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. భర్త నుంచి ఆమె కోరింది దక్కకపోవడంతో పాల్ కు దగ్గరవుతుంది. భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లాక రోజూ అతనితో ఏకాంతంగా గడుపుతూ ఉంటుంది. ఒకరోజు ఏడ్, పోన్ని తో బయటకి వెళ్దాం అని అనగానే, ఆమె నేను బ్యూటీ పార్లర్ కి వెళ్లాలని అబద్ధం చెప్తుంది.

భార్య ప్రవర్తనలో మార్పు గమనించిన భర్త, తన మార్పుకి కారణమేమిటో తెలుసుకోవాలనుకుంటాడు. ఒకరోజు ఒక హోటల్ లో పాల్ తో పొన్ని దగ్గరగా ఉంటూ, ముద్దులలో మునిగిపోయి ఉండటాన్ని ఆమె భర్త ఫ్రెండ్ చూస్తాడు. ఈ క్రమంలో భార్యకు కొన్ని అనుకోని సంఘటనను ఎదురవుతాయి. చివరికి భర్తకి ఈ విషయం తెలుస్తుందా? ఈ అక్రమ సంబంధం వల్ల పాల్ కు ఏమైనా సమస్యలు వస్తాయా? పోన్ని ఈ సంబంధానికి ఫుల్ స్టాప్ పెడుతుందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ‘నెట్ఫ్లిక్స్’ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “అన్ ఫైత్ఫుల్” (Un faithful) యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని  తప్పకుండా చూడండి. ఈ మూవీలో వేడి పుట్టించే సన్నివేశాలు చాలానే ఉంటాయి. ఫ్యామిలీ తో కలసి చూసేవిధంగా ఈ మూవీ వుండదు.  ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని ఒంటరిగా చూడటమే బెటర్. రొమాంటిక్ సీన్స్ ఇస్టపడేవాళ్ళు ఈ మూవీని చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు.

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×