BigTV English
Advertisement

OTT Movies : ఓటీటీల్లోకి ఇవాళ ఒక్కరోజే 20 సినిమాలు.. ఆ 7 సినిమాలు మస్ట్ వాచ్..

OTT Movies : ఓటీటీల్లోకి ఇవాళ ఒక్కరోజే 20 సినిమాలు.. ఆ 7 సినిమాలు మస్ట్ వాచ్..

OTT Movies : ప్రతిరోజు ఓటీటీలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రతి నెల థియేటర్లలోకి కొత్త సినిమాలు వస్తుంటాయి. ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు అన్ని కూడా ఓటీటీ డేట్ ను లాక్ చేసుకుంటాయి.. ఈ మధ్య ఓటీటీ సంస్థలు పాత సినిమాలతో పాటుగా కొత్త సినిమాలను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్స్, హారర్ కామెడీ, రొమాంటిక్, యాక్షన్, ఇన్వెస్టిగేషన్ వంటి వివిధ జోనర్లలలో ఉన్న ఈ సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, జియో హాట్‌స్టార్ పలు ప్లాట్‌ఫామ్స్‌లలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఓటీటీల్లోకి ప్రతి శుక్రవారం బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం కూడా కొత్త సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. మరి ఇవాళ ఒక్కరోజు ఓటీటీలోకి రాబోతున్న కొత్త సినిమాలు ఏవో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒకసారి చూసేద్దాం.


ఇవాళ ఓటీటీ ప్లాట్ ఫామ్ లలోకి రాబోతున్న సినిమాలు ఇవే.. 

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ..


లెవెన్ (తెలుగు, తమిళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 13

బ్లైండ్ స్పాట్ (తెలుగు మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రం)- జూన్ 13

ఇన్ ట్రాన్సిట్ (హిందీ డాక్యుమెంటరీ వెబ్ సిరస్)- జూన్ 13

బొంజౌర్ ట్రిస్టెస్సే (ఇంగ్లీష్ ఫ్యామిలీ రిలేషన్‌షిప్ డ్రామా చిత్రం)- జూన్ 13

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ..

రానా నాయుడు సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 13

కింగ్స్ ఆఫ్ జోబర్గ్ సీజన్ 3 (సౌత్ ఆఫ్రికన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 13

సెల్స్ ఎట్ వర్క్ (జపనీస్ ఫాంటసీ యాక్షన్ కామెడీ చిత్రం)- జూన్ 13

ఏ బిజినెస్ ప్రపోజల్ (సౌత్ కొరియన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 13

టూ హాట్ టు హ్యాండిల్: స్పెయిన్ (స్పానిష్ రియాలిటీ డేటింగ్ గేమ్ షో)- జూన్ 13

సన్ నెక్ట్స్ ఓటీటీ..

డియర్ ఉమ (తెలుగు మెడికల్ రొమాంటిక్ డ్రామా మూవీ)- జూన్ 13

మర్యాదే ప్రశ్నే (కన్నడ రివేంజ్ డ్రామా సినిమా)- జూన్ 13

జీ5 ఓటీటీ..

డెవిల్స్ డబుల్ నెక్ట్స్ నెక్ట్స్ లెవెల్ (డీడీ నెక్ట్స్ లెవెల్) (తెలుగు డబ్బింగ్ తమిళ హారర్ కామెడీ సినిమా)- జూన్ 13

మామన్ (తమిళ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జూన్ 13

జియో హాట్‌స్టార్ ఓటీటీ..

శుభం (తెలుగు కామెడీ హారర్ థ్రిల్లర్ చిత్రం)- జూన్ 13

కేసరి చాప్టర్ 2 (హిందీ హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామా సినిమా)- జూన్ 13

ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ..

ఎకో వ్యాలీ (ఇంగ్లీష్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జూన్ 13

నాట్ ఏ బాక్స్ (ఇంగ్లీష్ యానిమేటెడ్ ఫ్యామిలీ వెబ్ సిరీస్)- జూన్ 13

హెమ్‌లాక్ సొసైటీ (బెంగాలీ రొమాంటిక్ కామెడీ చిత్రం)- హోయ్‌చోయ్ ఓటీటీ- జూన్ 13

క్లీనర్ (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)-హెచ్‌బీవో మ్యాక్స్ ఓటీటీ- జూన్ 13

ది ప్రాసిక్యూటర్ (తెలుగు డబ్బింగ్ చైనీస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూన్ 13

Also Read :మల్లు అర్జున్ నిజం కాబోతుంది… బసిల్ జోసఫ్‌తో బన్నీ భారీ ప్రాజెక్ట్..

ప్రతి శుక్రవారం లాగే ఈ వారం కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. మొత్తంగా 20 సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. అందులో 7 తెలుగు సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. హారర్ కామెడీ మూవీ డెవిల్స్ డబుల్ నెక్ట్స్ నెక్ట్స్ లెవెల్, మామన్, డియర్ ఉమ, ది ప్రాసిక్యూటర్, మర్యాదే ప్రశ్నే కూడా స్పెషల్ మూవీసే.. అటు ఈ నెల, జూలై నెలలో థియేటర్లలోకి బోలెడు సినిమాలు సందడి చేయబోతున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు రావడంతో ఫ్యాన్స్ వాటి కోసం వెయిట్ చేస్తున్నారు.

Tags

Related News

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

OTT Movie : అద్దెకొచ్చిన వాళ్ళతో ఆ పాడు పని… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని టర్నులు ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ

OTT Movie : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

Big Stories

×