OTT Movies : ప్రతి వారం థియేటర్లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి.. వారం ఆదర్శ కుటుంబం అలాగే కల్ట్ సినిమాలు థియేటర్లలో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చిన్న ప్రతి సినిమా కూడా మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో మూవీ లవర్స్ థియేటర్లో వచ్చే సినిమాలను కూడా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీటితో పాటుగా అటు ఓటీటీ లవర్స్ ని కూడా ఆకట్టుకునేందుకు చాలా సినిమాలు వచ్చేస్తున్నాయి. మరి ఈవారం ఓటీటీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు స్ట్రీమింగ్ కి వచ్చేసిన సినిమాలు ఏవి? ఎక్కడ ఏ సినిమాలో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒక్కసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఈవారం థియేటర్లలో కన్నా ఓటీటీలోని ఎక్కువ సినిమాలు వచ్చేస్తూ ఉన్నాయి.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ సహా టాప్ ఓటీటీల్లో అందుబాటులోకి రాబోయే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు బోలెడు రాబోతున్నాయి. మరి వీటిని అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఏవి? ఎక్కడ ఏ సినిమా రాబోతుందో చూడాలి..
కిడ్నాప్డ్ ఇన్ హర్ ఓన్ హోమ్ ది మార్తా కరెల్లీ స్టోరీ (ఓటిటీ మూవీ/ఇంగ్లిష్) – నవంబర్ 2
బాస్ ఎక్స్ మషీనా (యానిమేటెడ్ సిరీస్/ఇంగ్లిష్) – నవంబర్ 3
మైక్ టైసన్ రిటర్న్ ఆఫ్ ది మైక్ (స్టాండప్ కామెడీ/ఇంగ్లిష్) – నవంబర్ 3
ఎ డాగ్స్ పర్ఫెక్ట్ క్రిస్మస్ (సినిమా/ఇంగ్లిష్) – నవంబర్ 4
టేకెన్ నటాలీ హాలోవే (డాక్యు సిరీస్/ఇంగ్లిష్) – నవంబర్ 4
అనస్థీషియా (వెబ్ సిరీస్/పోలిష్) – నవంబర్ 4
వన్ ఇయర్ టు లివ్ బై ఎ మ్యాన్ (సినిమా/జపనీస్) – నవంబర్ 5
దిల్వాలీ దివాలీ (నెట్‌ఫ్లిక్స్ సినిమా/హిందీ) – నవంబర్ 5
ఓవర్‌యాక్టింగ్ (సినిమా/థాయ్) – నవంబర్ 5
బ్లాక్ డవ్స్ సీజన్ 2 (వెబ్ సిరీస్/ఇంగ్లిష్) – నవంబర్ 5
నార్త్ ఆఫ్ ద నార్త్ సీజన్ 2 (వెబ్ సిరీస్/ఇంగ్లీష్) – నవంబర్ 5
పాసిబుల్ లవ్ (సినిమా/కొరియన్) – నవంబర్ 6
ఫన్నీ మనీ ది డేన్ కుక్ స్టోరీ (డాక్యుమెంటరీ ఫిల్మ్/ఇంగ్లిష్) – నవంబర్ 6
అండర్ సీజ్ (వెబ్ సిరీస్/కొలంబియన్) – నవంబర్ 6
అన్‌ప్రొటెక్టెడ్ మర్డర్ ఇన్ గలీషియా (డాక్యుమెంటరీ/స్పానిష్) – నవంబర్ 6
బ్లైండ్ గేమ్ (సినిమా/హిందీ) – నవంబర్ 4
నూరు కోడి వానవిల్ (సినిమా/తమిళం) – నవంబర్ 6
ది గ్రేటెస్ట్ సీజన్ 1 (వెబ్ సిరీస్/ఇంగ్లిష్) – నవంబర్ 4
అనకాపల్లి (సినిమా/తెలుగు) – నవంబర్ 3
బాలు అండ్ గీత (సినిమా/తెలుగు) – నవంబర్ 5
స్టిక్ సీజన్ 2 (వెబ్ సిరీస్/ఇంగ్లిష్) – నవంబర్ 4
హైవాన్ (సినిమా/హిందీ) – నవంబర్ 6
మీసయ్య మురుక్కు 2 (సినిమా/తమిళం/తెలుగు డబ్బింగ్) – నవంబర్ 6
మినియన్స్ అండ్ మాన్‌స్టర్స్ (సినిమా/ఇంగ్లిష్/తెలుగు డబ్బింగ్) – నవంబర్ 2
ద గిల్డెడ్ ఏజ్ సీజన్ 4 (వెబ్ సిరీస్/ఇంగ్లిష్) – నవంబర్ 2
ఐయామ్ గేమ్ (సినిమా/మలయాళం/తెలుగు డబ్బింగ్) – నవంబర్ 6
మోటూ పత్లూ అండ్ మిస్టరీ ఆఫ్ ఏ నాగమణి (యానిమేషన్ సినిమా/తెలుగు డబ్బింగ్) – నవంబర్ 8
గత వారంతో పోలిస్తే ఈ వారం ఈవారం చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. గత కొన్ని రోజుల క్రితం ఓటిటి అంటే ఎక్కువగా వెబ్ సిరీస్ కనిపించేది కానీ ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు కూడా కనిపించడంతో వీటిని చూసేందుకు ఎక్కువమంది ఇంట్రెస్ట్ కనిపిస్తున్నారు. సినిమాలు వెబ్ సిరీస్లో బోలెడు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నాయి ఇక ఆలస్యం ఎందుకు ? మీకు నచ్చిన సినిమాని మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి.