E-Paper
Advertisement

Friday OTT Movies: శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి మిస్ అవ్వకండి..

Friday OTT Movies:  శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి మిస్ అవ్వకండి..
Advertisement

Friday OTT Movies: ప్రతి నెల కొత్త సినిమాలకు కొదవలేదు.. ప్రతి వారం సినిమాలు ప్రేక్షకులను అలరిచడానికి రెడీ అవుతుంటాయి. ఈమధ్య థియేటర్లోకి వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. గత నెలలో రిలీజ్ అయిన సినిమాలు అన్ని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇకపోతే ఈ నెలలో పెద్దగా రిలీజ్ అయ్యే సినిమాలయితే లేవు కానీ.. స్టార్ హీరోల సినిమాలు ఇవాళ ప్రేక్షకులను పలకరిస్తున్నాయి.. జనాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన బాలయ్య అఖండ మూవీ ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది. అలాగే చాలా సినిమాలు ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి.. ఇక స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి. ఓటీటీలో మాత్రం బోలెడు సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి.

ఇకపోతే ఓటీటీ సినిమాల విషయానికొస్తే.. ఈ శుక్రవారం దాదాపుగా 15 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అందులో 3రొజేస్, కాంత, సినిమాలు మాత్రమే కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వీటితో పాటుగా మరికొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి.. అలాగే ఈవారం వెబ్ సిరీస్ లు కూడా ఎక్కువగానే రిలీజ్ కాబోతున్నాయి.. ఇక అభిమానులు సినిమాల కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరి ఈవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవో ఒకసారి చూసేద్దాం..

శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న బోలెడు సినిమాలు..

జియోహాట్‌స్టార్…

Advertisement

అరోమలే (తమిళ మూవీ) – డిసెంబరు 12 (రూమర్ డేట్)

ది గ్రేట్ షద్దినా ఫ్యామిలీ (కామెడీసిరీస్)- డిసెంబర్ 12

Advertisement

టేలర్స్విఫ్ట్- దిఎరాస్టూర్(డాక్యుమెంటరీ)- డిసెంబర్ 12

నెట్‌ఫ్లిక్స్..

గుడ్ బై జూన్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 12

సింగిల్ పాపా (హిందీ సిరీస్) – డిసెంబరు 12

ద గ్రేట్ సంశుద్దీన్ ఫ్యామిలీ (హిందీ సినిమా) – డిసెంబరు 12

వేక్ అప్ డెడ్ మ్యాన్-ఏనైస్అవుట్ మిస్టరీ  (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 12

కాంత (తెలుగు సినిమా) – డిసెంబరు 12

సిటీఆఫ్షాడోస్(స్పానిష్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ )- డిసెంబర్ 12

అమెజాన్ ప్రైమ్ వీడియో..

టెల్ మీ సాఫ్టీ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 12

ఆహా..

3 రోజెస్ సీజన్ 2 (తెలుగు సిరీస్) – డిసెంబరు 12

గతవారంతో పోలిస్తే ఈవారం పెద్దగా ఆకట్టుకునే సినిమాలు అయితే లేవు కాని వెబ్ సిరీస్ మాత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి. మొత్తానికి 15 సినిమాల వరకు స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. మరి మూవీ లవర్స్ కు ఈవారం పెద్ద పండుగనే చెప్పాలి.. కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలు కూడా స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం ఓటీటీ లోకి తక్కువ సినిమాలే వస్తున్నాయి. ఎక్కువగా వెబ్ సిరీస్ లు ఈవారం స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. దాంతో పాటుగా థియేటర్లలోకి బాలయ్య నటించిన సినిమా వచ్చేసింది.. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ దూసుకుపోతుంది.. ఈ సినిమాతో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా థియేటర్లలోకి వచ్చేసాయి. మరి ఏ సినిమా పరిస్థితి ఎలా ఉందో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే..

Tags

Related News

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

నెత్తురు ఏరులై పారించే ఊరమాస్ రివేంజ్ డ్రామా… లోకేష్ కనగరాజ్ 100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×