BigTV English

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. వాటిని మిస్ చెయ్యకండి.

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. వాటిని మిస్ చెయ్యకండి.

OTT Movies : వారం వచ్చేసింది. ఒక్కో వారం కొత్త సినిమాల సందడి టాలీవుడ్ ఇండస్ట్రీ వద్ద సందడిగా ఉంటుంది.. థియేటర్లలో బకాసుర రెస్టారెంట్, రాజుగాని సవాల్, భళారే సిత్రం లాంటి తెలుగు సినిమాలతో పాటు కన్నడలో రీసెంట్ బ్లాక్‌బస్టర్ ‘సు ఫ్రమ్ సూ’ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. థియేటర్లలోకి ఈ నెల స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఈ నెల కొందరు హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అటు ఓటీటీలోకి 20 సినిమాలకు పైగా రిలీజ్ కాబోతున్నాయి.


ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల విషయానికొస్తే.. ఈ వారం దాదాపుగా 22 సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఈ వారం ఆసక్తికర సినిమాలు ఎక్కువగానే స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. ఓహో ఎంథన్ బేబీ, పరందు పో, మామన్, నడికర్ లాంటి డబ్బింగ్ సినిమాలతో పాటు అరేబియా కడలి, మోతెవరి లవ్ స్టోరీ తదితర తెలుగు వెబ్ సిరీసులు ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. వీటితో పాటుగా మరికొన్ని స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న కొత్త సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. 


హాట్‌స్టార్..

ఇండియాస్ బిగ్గెస్ట్ ఫుడీ (హిందీ రియాలిటీ షో) – ఆగస్టు 04

పరందు పో (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 05

లవ్ హర్ట్స్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 07

మిక్కీ 17 (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 07

సలకార్ (హిందీ సిరీస్) – ఆగస్టు 08

నెట్‌ఫ్లిక్స్..

ఎస్ఈసీ ఫుట్‌బాల్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 05

టైటాన్స్: ద రైజ్ ఆఫ్ హాలీవుడ్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 05

వెన్స్ డే సీజన్ 2 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 06

ఓ ఎంథన్ బేబీ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 08

స్టోలెన్: హీస్ట్ ఆఫ్ ద సెంచరీ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 08

మ్యారీ మీ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 10

జీ5..

మోతెవరి లవ్ స్టోరీ (తెలుగు సిరీస్) – ఆగస్టు 08

మామన్ (తమిళ మూవీ) – ఆగస్టు 08

జరన్ (మరాఠీ సినిమా) – ఆగస్టు 08

ఆపిల్ ప్లస్ టీవీ..

ప్లాటోనిక్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 06

ఎమ్ఎక్స్ ప్లేయర్..

బిండియే కే బాహుబలి (హిందీ సిరీస్) – ఆగస్టు 08

సైనా ప్లే..

నడికర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 08

సోనీ లివ్..

మయసభ (తెలుగు సిరీస్) – ఆగస్టు 07

సన్ నెక్స్ట్..

హెబ్బులి కట్ (కన్నడ సినిమా) – ఆగస్టు 08

లయన్స్ గేట్ ప్లే..

ప్రెట్టీ థింగ్ (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 08

బ్లాక్ మాఫియా సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 08

మొత్తంగా చూసుకుంటే ఈ వారం బోలెడు సినిమాలు ప్రేక్షకులకు అలరించేందుకు రెడీ గా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి.. ఈ వారం డేట్ ను లాక్ చేసుకున్న సినిమాలు ఇవే.. శ్రీలీల రీసెంట్ చిత్రం జూనియర్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం త్వరలోనే డేట్ ను లాక్ చేసుకోనుంది. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు సడెన్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags

Related News

OTT Movie : 28 హోటల్స్ ఫాంటసీ… బిజినెస్ మీటింగుకెళ్లి ఇదెక్కడి దిక్కుమాలిన యాపారం? మస్త్ మసాలా సీన్స్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

OTT Movie : ప్రతీ రాత్రి ఒకరిని చంపే డెడ్లీ డెత్ గేమ్… కంటికి కన్పించకుండా నరకం చూపించే మాఫియా… ఒక్కో సీన్ కు గూస్బంప్స్

OTT Movie : చంపడానికే ఓటింగ్… చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… చిన్న కథ కాదు భయ్యా

OTT Movie : డేటింగ్ యాప్ పేరుతో అమ్మాయి అరాచకం… తెలియకుండానే సైకో కిల్లర్ ఉచ్చులో… లాస్ట్ లో మతిపోగోట్టే ట్విస్ట్

OTT Movie : తలలు నరికి ఎత్తుకెళ్ళే సీరియల్ కిల్లర్… డెడ్లీ వయొలెన్స్… పోలీసులకే చెమటలు పట్టించే కేసు

Big Stories

×