BigTV English

Friday OTT Movies : ఇవాళ ఒక్కరోజే ఓటీలోకి 18 సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే…

Friday OTT Movies : ఇవాళ ఒక్కరోజే ఓటీలోకి 18 సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే…

Friday OTT Movies : ప్రతివారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తే.. మరికొన్ని చిన్నాచితకా సినిమాలు.. ప్రతి వీకెండు కొత్త సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కి వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఈవారం కూడా బోలెడు సినిమాలు అందుబాటులోకి రాబోతున్నాయి. తెలుగులో సుహాస్ హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామా టాలీవుడ్ సినీ ప్రియులను అలరించనుంది.. ఇక ఈ వారం వర్జిన్‌ బాయ్స్‌, ద 100 సినిమాలు సందడి చేయనున్నాయి. అంతేకాకుండా బాలీవుడ్ నుంచి మాలిక్‌.. హాలీవుడ్ నుంచి సూపర్ మ్యాన్ వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.


ఓటీటీ లో విడుదల అవుతున్న సినిమాల విషయానికొస్తే.. తెలుగు మూవీస్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైపోయాయి. వీటితో పాటు కలియుగం, డిటెక్టివ్‌ ఉజ్వలన్‌ లాంటి చిత్రాలు కాస్తా ఆసక్తిగా ఉన్నాయి. జూలై 11న ఒక్కరోజే దాదాపు 18 సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి.. ఈ వారం పెద్దగా చెప్పుకోదగ్గ స్టార్ హీరోల సినిమాలు అయితే లేవు. రిలీజ్ అయితే వాటిలోనే ఉన్న వరకు అన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలే.. అసలు ఆలస్యం లేకుండా ఏ సినిమాలు ఏ ఫ్లాట్ ఫామ్ లో రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

నెట్‌ఫ్లిక్స్‌..


8 వసంతాలు (తెలుగు సినిమా) -జులై 11
ఆప్‌ జైసే కోయ్‌ – జూలై 11
మడియాస్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ – జూలై 11
ఎమోస్ట్‌ కాప్స్‌ – జూలై 11
డిటెక్టివ్‌ ఉజ్వలన్‌(మలయాళ సినిమా) -జులై 11
జియో హాట్‌స్టార్..

ద రియల్‌ హౌస్‌వైఫ్స్‌ ఆఫ్‌ ఆరెంజ్‌ కంట్రీ (సీజన్‌ 9) – జూలై 11
జాస్ ది డిఫినేటివ్ ఇన్‌సైడ్ వెడ్డింగ్- జూలై 11
బరీడ్‌ ఇన్‌ ద బ్యాక్‌యార్డ్‌ (సీజన్‌ 6) – జూలై 13

సన్‌నెక్స్ట్‌..

కలియుగం(తమిళంలో) – జూలై 11
కర్కి(కన్నడ సినిమా)- జూలై 11

ఆహా..

శారీ(తెలుగు సినిమా)- జూలై 11
కలియుగం(తెలుగులో)- జూలై 11

సోనీలివ్..

నరివెట్ట(మలయాళ సినిమా)- జూలై 11(స్ట్రీమింగ్ ‍అవుతోంది)

ఆపిల్‌ టీవీ ప్లస్‌…
ఫౌండేషన్‌ (సీజన్‌ ) – జూలై 11

లయన్స్‌గేట్‌ ప్లే..
ఫోర్‌ ఇయర్స్‌ లేటర్‌ – జూలై 11మిస్టర్‌ రాణి – జూలై 11
ద సైలెంట్‌ అవర్‌ – జూలై 11

బుక్‌ మై షో..
పాల్‌ అండ్‌ పాలెట్‌ టేక్‌ ఎ బాత్‌ – జూలై 11

Also Read : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ మూడు వెరీ స్పెషల్…

మూవీ లవర్స్ కి ఈ వారం పెద్ద పండగే.. తెలుగు తో పాటు మిగతా భాషల్లో కూడా మంచి సినిమాలు స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి. మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి.. ఈ మధ్య కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అవి కూడా మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఈ వీకెండ్ మాత్రం ఇప్పటివరకు ఇవే డేట్ ను లాక్ చేసుకొని స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. మరికొన్ని సినిమాలు సడెన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అటు ఈ నెల థియేటర్లలోకి రాబోతున్న పవన్ కళ్యాణ్ మూవీ పై జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎలాంటి అంచనాలను బ్రేక్ చేస్తుందో చూడాలి..

Tags

Related News

OTT Movie : పెళ్ళైన డాక్టర్ తో మోడల్ మెంటల్ పని… జీవితాన్నే మార్చేసే లింగరీ యాడ్… క్లైమాక్స్ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్ భయ్యా

OTT Movie : తల్లి, చెల్లి ఒకేసారి డెడ్… చెరువులో దాగి ఉన్న మిస్టరీ… మైండ్ బెండయ్యే టైమ్ ట్రావెల్ మూవీ

OTT Movies: ఒక్క సినిమాలో 27 ముద్దులా? హాలీవుడ్‌‌కు సైతం షాకిచ్చిన మన ఇండియన్ మూవీ ఇదే

OTT Movie : టెర్రరిస్టు గ్రూప్ తో కుమ్మక్కు… లేడీ ఏజెంట్ రివేంజ్ ప్లాన్ కు మైండ్ బ్లాక్.. యాక్షన్-ప్యాక్డ్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : అమ్మాయి ప్రైవేట్ వీడియో రికార్డు చేసి, చేయకూడని పని… ఈ క్రైమ్ థ్రిల్లర్లో ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్

Coolie OTT: అప్పుడే ఓటీటీకి రజనీకాంత్ ‘కూలీ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

Big Stories

×