BigTV English

OTT Movie : అక్క బాయ్ ఫ్రెండ్ తో చెల్లి… నరాలు జివ్వుమన్పించే సీన్లు మావా… ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దు

OTT Movie : అక్క బాయ్ ఫ్రెండ్ తో చెల్లి… నరాలు జివ్వుమన్పించే సీన్లు మావా… ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దు
Advertisement

OTT Movie : సైకలజికల్ గా కన్ఫ్యూజ్ చేసే థ్రిల్లర్ సినిమాలు, ఊహించని ట్విస్టులతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఈ కథలు క్లైమాక్స్ వరకు నెక్స్ట్ ఏం జరుగుతోందనే టెన్షన్ పెట్టిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ఇద్దరు ట్విన్ సిస్టర్స్ మధ్య తిరుగుతుంది. ఒక సిస్టర్ గాఢంగా ప్రేమలో ఉంటుంది. అయితే ఆమె మోసపోతున్నట్లు గ్రహించి, మరొక సిస్టర్ తనని కాపాడటానికి ప్రయత్నిస్తుంది. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ హద్దులు దాటిపోతాయి. ఒంటరిగా ఈ సినిమాని చూడటం మంచిది.  దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


ఏ ఓటీటీలో ఉందంటే

‘ది ఇమేజ్ ఆఫ్ యూ’ (The image of you) 2024లో వచ్చిన అమెరికన్ సైకలజికల్ థ్రిల్లర్ సినిమా. జెఫ్ ఫిషర్ దర్శకత్వంలో సాషా పీటర్స్, పార్కర్, నెస్టర్ కార్బోనెల్, మిరా సోర్వినో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 మే 10 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది.

కథలోకి వెళ్తే

అనా, జో అనే ఇద్దరు ట్విన్ సిస్టర్స్‌ చూడటానికి ఒకేలా కనిపిస్తారు. కానీ వాళ్ల స్వభావం చాలా భిన్నంగా ఉంటుంది. అనా చాలా నమ్మకంగా, ఓపెన్ హార్ట్‌తో ఉంటూ, అందరినీ త్వరగా నమ్మేస్తుంది. జో సందేహపడే రకం, ఎవరినీ అంత సులభంగా నమ్మదు. అనా నిక్ అనే స్టాక్ ట్రేడర్‌ను ప్రేమిస్తుంది. నిక్ అనాకు చాలా మంచివాడిలా కనిపిస్తాడు, ఆమె అతనితో చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ జోకు నిక్‌పై అనుమానం వస్తుంది. అతను ఏదో దాస్తున్నాడని, అనాను మోసం చేస్తున్నాడని అనుకుంటుంది. జో తన సోదరి అనాను కాపాడాలని, నిక్ గురించి నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. నిక్ గురించి జో తెలుసుకుంటూ, అతని గతంలో చీటింగ్ లాంటి సీక్రెట్స్ ఉన్నాయని కనుక్కుంటుంది. అనాతో నిక్ మంచిగా ఉన్నట్టు నటిస్తూ, వేరే ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.


Read Also : టీనేజ్ వయసులో ఇదేం పని? అన్నాచెల్లెళ్ల మధ్య అలాంటి బంధం… పెద్దలకు మాత్రమే

జో అనాకు ఈ విషయం చెప్పడానికి ట్రై చేస్తుంది, కానీ అనా తన సోదరి మాటలను నమ్మదు. ఎందుకంటే ఆమె నిక్‌ను బాగా ప్రేమిస్తుంది. ఇద్దరు సోదరీమణుల మధ్య గొడవలు మొదలవుతాయి. జో ఒంటరిగా నిక్‌ను ఫాలో చేసి, అతని డార్క్ సైడ్ గురించి మరిన్ని రహస్యాలు తెలుసుకుంటుంది. కథలో టెన్షన్ పెరుగుతుంది. అనాను నిక్ మోసం చేస్తూ, తన స్వార్థం కోసం ఆమెను ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. జో తన సోదరి అనాను కాపాడడానికి పెద్ద రిస్క్ తీసుకుంటుంది. ఆమె ఎలాంటి రిస్క్ తీసుకుంటుంది ? అనాని నిక్ ఎందుకు మోసం చేస్తున్నాడు ? దీన్నుంచి అనా ఎలా బయట పడుతుంది ? అనే విషయాలను, ఈ సైకలజికల్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

Tags

Related News

OTT Movie : పిల్లాడికి కాకుండా పిశాచికి జన్మనిచ్చే తల్లి… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

OTT Movie : బేస్మెంట్లో బంధించి పాడు పని… కూతురిని వదలకుండా… షాకింగ్ రియల్ స్టోరీ

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా గడిపే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మావా

OTT Movie : వరుసగా అమ్మాయిలు మిస్సింగ్… ప్రొఫెసర్ ముసుగులో సైకో వల… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 8 ఏళ్ల తరువాత థియేటర్లలోకి… నెలలోపే ఓటీటీలోకి 170 కోట్ల హిలేరియస్ కోర్ట్ రూమ్ డ్రామా

OTT Movie : జంప్ అవ్వడానికి ట్రై చేసి అడ్డంగా బుక్… ఇష్టం లేకుండానే ఆ పని… తెలుగు మూవీనే మావా

OTT Movie : అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘కాంతారా చాఫ్టర్ 1’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

Big Stories

×