E-Paper
Advertisement

Friday OTT Movies : ఇవాళ ఒక్కరోజే ఓటీలోకి 14 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్..

Friday OTT Movies : ఇవాళ ఒక్కరోజే ఓటీలోకి 14 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్..
Advertisement

Friday OTT Movies : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ పైనే అందరి ఫోకస్ ఉంది. ఐదేళ్లుగా ఫ్యాన్స్ ఈ మూవీ కోసం వెయిట్ చేశారు. మొత్తానికి మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. ఒకవైపు పాజిటివ్ టాక్ వినిపిస్తున్నా సరే మరోవైపు మాత్రం యాంటి ఫ్యాన్స్ డిజాస్టర్ అంటున్నారు. ఏది ఏమైన ఈ వీకెండ్ ఈమూవీ హవానే కొనసాగుతుంది. ఇక థియేటర్లలో సినిమాలు రిలీజ్ అయిన అవ్వకపోయిన ప్రతివారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తే మరికొన్ని చిన్నా సినిమాలు.. ప్రతి వీకెండు కొత్త సినిమాలు ఓటీటీ ల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఈవారం కూడా బోలెడు సినిమాలు అందుబాటులోకి రాబోతున్నాయి.

ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాల విషయానికొస్తే.. తెలుగు మూవీస్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైపోయాయి. జూలై 25న ఒక్కరోజే దాదాపు 14 సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి.. అసలు ఆలస్యం లేకుండా ఏ సినిమాలు ఏ ఫ్లాట్ ఫామ్ లో రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

Advertisement

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ..

మండల మర్డర్స్ (హిందీ సిరీస్) – జూలై 25

Advertisement

దివిన్నింగ్ట్రై- (కొరియన్మూవీ)- జూలై 25

ట్రిగ్గర్ (కొరియన్ సిరీస్) – జూలై 25

హ్యాపీగిల్మోర్-2- (హాలీవుడ్కామెడీచిత్రం) – జూలై 25

ఆంటిక్డాన్-(హాలీవుడ్హారర్మూవీ)- జూలై 25

జీ5 ఓటీటీ..

సౌంకన్ సౌంకనీ 2 (పంజాబీ సినిమా) – జూలై 25

లయన్స్ గేట్ ప్లే..

జానీ ఇంగ్లీష్ స్టైక్స్ ఎగైన్(ఇంగ్లీష్ సినిమా) – జూలై 25

ద ప్లాట్ (కొరియన్ మూవీ) – జూలై 25

ద సస్పెక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 25

జియో హాట్‍స్టార్…

సర్జమీన్ (హిందీ సిరీస్)- జూలై 25

రాంత్ (మలయాళం) -జులై 25 స్ట్రీమింగ్ అవుతుంది

ది ఈస్టర్న్ గేట్ -జూలై 26 నుండి స్ట్రీమింగ్ కానుంది

అమెజాన్ ప్రైమ్..

నోవాక్సిన్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 25

రంగీన్ (హిందీ సిరీస్) – జూలై 25

మార్గన్(తమిళసినిమా)- జూలై 25

సన్ నెక్స్ట్..

షో టైమ్ (తెలుగు మూవీ) – జూలై 25

ఎక్స్ & వై (కన్నడ చిత్రం) – జూలై 25

Also Read: శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వాటిని మిస్ చెయ్యకండి..

ఈవారం మూవీ లవర్స్ కు పెద్ద పండగే.. ఓటీటీలోకి బోలెడు సినిమాలు రాబోతున్నాయి. ఒక్కరోజే 14 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారాంతంలో తెలుగు సినిమా షోటైమ్ తో పాటు విజయ్ఆంటోనీ చిత్రం మార్గన్, హిందీలో సర్జామీన్ వంటి వెబ్ సిరీస్ లు ఆసక్తిగా ఉన్నాయి. వీటిలో కేవలం 3 తెలుగు సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాను మీరు చూసేయ్యండి.. ఈ సినిమాలు మాత్రమే కాదు.. ఇవి కేవలం డేట్ ను లాక్ చేసుకున్నాయి. మరికొన్ని సినిమాలు ఓటీటీలోకి సడెన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం కూడా ఉంది.

థియేటర్లలోకి ఈ నెల కేవలం హరిహర వీరమల్లు మూవీ హవానే కొనసాగుతుంది. జూలై 31 న విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Tags

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×