Today Movies in TV : ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పవన్ కళ్యాణ్ వీరమల్లు థియేటర్లలోకి వచ్చేసింది. ఒకవైపు మిక్సీ్డ్ టాక్ వినిపిస్తున్నా సరే మరోవైపు సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ థియేటర్ల వద్ద బారులు తిరుతున్నారు. అందుకే ఈ మూవీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఈ మూవీకి టికెట్లు దొరకలేదు. ఒకవైపు వర్షాలు పడుతున్నాయి. సినీ ప్రియులు టీవిలల్లో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొత్త సినిమాలను టీవీ ఛానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు శుక్రవారం టీవిలల్లోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు శ్రీ రాజరాజేశ్వరి
మధ్యాహ్నం 2.30 గంటలకు భధ్ర
రాత్రి 10.30 గంటలకు జిగర్తాండ డబుల్ ఎక్స్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు ఒక్కడుచాలు
ఉదయం 10 గంటలకు అశోకవనంలో అర్జున కల్యాణం
మధ్యాహ్నం 1 గంటకు వెంకీమామ
సాయంత్రం 4 గంటలకు దొంగలబండి
రాత్రి 7 గంటలకు పౌర్ణమి
రాత్రి 10 గంటలకు కిరాక్ పార్టీ
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు రౌడీ
ఉదయం 8 గంటలకు స్వాతి ముత్యం
ఉదయం 11 గంటలకు జల్సా
మధ్యాహ్నం 2 గంటలకు జండాపై కపిరాజు
సాయంత్రం 5 గంటలకు పసలపూడి వీరబాబు
రాత్రి 8 గంటలకు గల్లీ రౌడీ
రాత్రి 11 గంటలకు స్వాతి ముత్యం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు క్రేజీ అంకుల్స్
ఉదయం 9 గంటలకు విక్రమార్కుడు
మధ్యాహ్నం 12 గంటలకు అఖండ
మధ్యాహ్నం 3 గంటలకు జనతా గ్యారేజ్
సాయంత్రం 6 గంటలకు స్కంద
రాత్రి 9 గంటలకు ఎవడు
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు బంగారు కుటంబం
ఉదయం 10 గంటలకు ముత్యాల ముగ్గు
మధ్యాహ్నం 1 గంటకు వేటగాడు
సాయంత్రం 4 గంటలకు తుంటరి
రాత్రి 7 గంటలకు యమగోల
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు తారక రాముడు
రాత్రి 9 గంటలకు కోదండ రాముడు
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు బావ
ఉదయం 9 గంటలకు భలే దొంగలు
మధ్యాహ్నం 12 గంటలకు పంచాక్షరి
మధ్యాహ్నం 3 గంటలకు మల్లీశ్వరీ
సాయంత్రం 6 గంటలకు బంగార్రాజు
రాత్రి 9 గంటలకు మగ మహారాజు
ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..