BigTV English

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 31 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 31 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movies : ప్రతివారం థియేటర్లలోకి కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే ఈమధ్య థియేటర్ లలో వస్తున్న సినిమాలు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన వార్ 2, కూలి చిత్రాలు మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి.. ఈవారం థియేటర్లలోకి బోలెడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’, ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’, ‘త్రిబాణధారి బార్బరిక్’ తదితర చిత్రాలు రిలీజ్ కానున్నాయి.. ఈ సినిమాలు అన్నీ కూడా ఆసక్తికరమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాయి.


అటు ఓటీటీలోకి బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఏకంగా 31కి పైగా మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో కొన్ని స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో పాటు డబ్బింగ్ చిత్రాలు కూడా బోలెడు రాబోతున్నాయి. అందులో తమిళ డబ్బింగ్ మూవీ సార్ మేడమ్, f1 మూవీ లతో పాటుగా డబ్బింగ్ చిత్రాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఈవారం తెలుగులో సినిమాలకన్నా డబ్బింగ్ సినిమాలే ఎక్కువగా ఓటీటీలోకి రాబోతున్నాయి.. మరి ఏ ఓటీటీలోకి ఏ సినిమాలు రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం…

ఈ వారం ఓటీటీలోకీ 31 సినిమాలు రాబోతున్నాయి.. 


నెట్‌ఫ్లిక్స్..

కోకోమెలన్ లేన్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 18

ఎక్స్‌టాంట్ సీజన్ 1 & 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 18

అమెరికాస్ టీమ్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 19

ఫిస్క్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 20

రివర్స్ ఆఫ్ ఫేట్ (పోర్చుగీస్ సిరీస్) – ఆగస్టు 20

డెత్ ఇంక్ సీజన్ 3 (స్పానిష్ సిరీస్) – ఆగస్టు 21

ఫాల్ ఫర్ మీ (జర్మన్ సినిమా) – ఆగస్టు 21

వన్ హిట్ వండర్ (తగలాగ్ సినిమా) – ఆగస్టు 21

ద 355 (ఇంగ్లీష్ మూవీ) – ఆగస్టు 21

గోల్డ్ రష్ గ్యాంగ్ (థాయ్ మూవీ) – ఆగస్టు 21

అబాండడ్ మ్యాన్ (టర్కిష్ సినిమా) – ఆగస్టు 22

ఏయిమా (కొరియన్ సిరీస్) – ఆగస్టు 22

లాంగ్ స్టోరీ షార్ట్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 22

మా (హిందీ సినిమా) – ఆగస్టు 22

మారిషన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 22

ద ట్రూత్ అబౌట్ జెస్సీ స్మోలెట్? (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 22

బాన్ అపెట్టీ, యువర్ మెజస్టీ (కొరియన్ సిరీస్) – ఆగస్టు 23

అమెజాన్ ప్రైమ్..

మిషన్ ఇంపాజిబుల్: ద ఫైనల్ రికనింగ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 18

సార్ మేడమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఆగస్టు 22

ఎఫ్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 22

ఆపిల్ ప్లస్ టీవీ..

ఇన్వేజన్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 22

హాట్‌స్టార్..

స్టాకింగ్ సమంత (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 19

ద ట్విస్టెడ్ టేల్ ఆఫ్ అమండా నాక్స్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 20

ఏనీ మేనీ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 22

పీస్ మేకర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 22

జీ5..

ఆమర్ బాస్ (బెంగాలీ సినిమా) – ఆగస్టు 22

సోదా (కన్నడ సిరీస్) – ఆగస్టు 22

సన్ నెక్స్ట్..

కపటనాటక సూత్రధారి (కన్నడ మూవీ) – ఆగస్టు 22

ఆహా..

కొత్తపల్లిలో ఒకప్పుడు (తెలుగు మూవీ) – ఆగస్టు 22

లయన్స్ గేట్ ప్లే..

వుడ్ వాకర్స్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 22

మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా ఈ వారం ఏకంగా 31 సినిమాలు సందడి చేయబోతున్నాయి. అందులో ఎక్కువగా డబ్బింగ్ చిత్రాలే ఉండడంతో కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి.. ప్రతివారం ఇలా ఓటీటీలోకి బోలెడు సినిమాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి.. ఇప్పుడు వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ మూవీ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

Tags

Related News

OTT Movie : పిల్లల్ని తినేసే నల్ల పిశాచి… మోస్ట్ స్కేరీయెస్ట్ హర్రర్ మూవీ… రాత్రిపూట ఒంటరిగా చూడకూడని మూవీ

OTT Movie : బాబోయ్… అమాయకురాలు అనుకుంటే అడ్డంగా నరికేసే ఆడ సైకో… ఈ పిల్ల పిశాచి వేషాలకు మెంటలెక్కాల్సిందే

OTT Movie : రోబోతో ఇదేం పాడు పనిరా అయ్యా… అది రివేంజ్ మోడ్ లో చేసే అరాచకం రచ్చ రచ్చే

OTT Movie : స్కూల్లో మిస్టీరియస్ మరణాలు… ఆ పని చేసే స్టూడెంట్సే ఈ దెయ్యం టార్గెట్… దడ పుట్టించే తమిళ హర్రర్ మూవీ

OTT Movie : భార్య చర్మం వలిచి ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… చేతబడిని నమ్మనోళ్లు చూడాల్సిన మూవీ

Big Stories

×