BigTV English
Advertisement

OTT Releases : ఈ వారం ఓటిటీలోకి ఏకంగా 20 సినిమాలు… ఈ 4 మాత్రం స్పెషల్

OTT Releases : ఈ వారం ఓటిటీలోకి ఏకంగా 20 సినిమాలు… ఈ 4 మాత్రం స్పెషల్

OTT Releases :  ఈవారం థియేటర్లలో దేవర మాస్ ఫెస్ట్ జరగబోతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే చర్చ నడుస్తోంది. ఇక ఈ మూవీతో పాటే హిట్లర్ అనే తమిళ మూవీ, నెక్స్ట్ డేనే సత్యం సుందరం అనే డబ్బింగ్ సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. దేవర సునామీ ముందు అవన్నీ కొట్టుకుపోవడం ఖాయం అనుకోండి అది వేరే విషయం. అయితే థియేటర్ల పరిస్థితి ఇలా ఉంటే ఓటిటిలో అయితే ఏకంగా 20కి పైగా క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్ లు అందుబాటులోకి రాబోతున్నాయి. కానీ వాటిలో నాలుగు సినిమాలు మాత్రం చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఆ నాలుగు సినిమాల లిస్టులో ముందు వరసలో ఉంది నాని హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం. ఆ తర్వాత నాగ చైతన్యకు కాబోయే భార్య శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రను పోషించిన లవ్ సితార, హిందీ బ్లాక్ బస్టర్ హారర్ మూవీ స్త్రీ 2, తమిళ హారర్ మూవీ  డీమోంటీ కాలనీ 2 వంటి సినిమాలు ఈ వారం తప్పకుండా చూడాల్సిన మూవీస్ లిస్ట్ లో ఉన్నాయి. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు, సిరీస్ లు ఈ వారం ఓటీటీలోకి రాబోతున్నాయి. మరి సెప్టెంబర్ 23 నుంచి 29 వరకు ఏ ఓటీటీలో ఏ మూవీ రిలీజ్ కానుందో ఒక లుక్కేద్దాం పదండి.


ఆహా
సెప్టెంబరు 25న బ్లింక్ అనే తమిళ డబ్బింగ్ మూవీ ఆహాలో రానుంది.

జీ5
సెప్టెంబరు 27న డీమోంటీ కాలనీ 2 తెలుగులో, లవ్ సితార తెలుగు డబ్బింగ్ మూవీ జీ5లో స్ట్రీమింగ్ కానున్నాయి.


అమెజాన్ ప్రైమ్
సెప్టెంబరు 25న స్కూల్ ఫ్రెండ్స్ సీజన్ 2 అనే హిందీ సిరీస్,  సెప్టెంబరు 27 న స్త్రీ 2 హిందీ హారర్ మూవీ రిలీజ్ కానుంది. అయితే స్త్రీ2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఇంకా మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు.

Streaming On OTT This Week: Inside Out 2, Saripodhaa Sanivaaram, Love  Sitara And More To Binge-watch | Republic World

నెట్‌ఫ్లిక్స్
సెప్టెంబరు 24మ పెనెలోప్ అనే ఇంగ్లీష్ సిరీస్
సెప్టెంబరు 26న సరిపోదా శనివారం తెలుగు మూవీ,
సెప్టెంబరు 26న బ్యాంకాక్ బ్రేకింగ్ అనే థాయ్ సినిమా,
సెప్టెంబరు 26న నోబడీ వాంట్స్ దిస్ అనే ఇంగ్లీష్ సిరీస్,
సెప్టెంబరు 27న విల్ & హార్పర్ అనే ఇంగ్లీష్ మూవీ,
సెప్టెంబరు 27న గ్యాంగ్ సీయాంగ్ క్రియేచర్ సీజన్ 2 అనే కొరియన్ సిరీస్,
సెప్టెంబరు 27న రెజ్ బాల్ అనే ఇంగ్లీష్ సినిమా రిలీజ్ కానున్నాయి.

హాట్‌స్టార్
సెప్టెంబరు 23న వాళా అనే తెలుగు డబ్బింగ్ మూవీ,
సెప్టెంబరు 24న 9-1-1: లోన్ స్టార్ సీజన్ 5 అనే ఇంగ్లీష్ సిరీస్,
సెప్టెంబరు 25న ఇన్ సైడ్ ఔట్ 2 అనే ఇంగ్లీష్ సినిమా,
సెప్టెంబరు 26న గ్రోటస్క్వైరీ అనే ఇంగ్లీష్ సిరీస్,
సెప్టెంబరు 27న తాజా ఖబర్ సీజన్ 2 అనే హిందీ సిరీస్ ,
సెప్టెంబరు 27న అయిలా వై లాస్ మిర్రర్ అనే స్పానిష్ సిరీస్ హాట్ స్టార్ లో రానున్నాయి.

జియో సినిమా
సెప్టెంబరు 27న హానీమూన్ ఫొటోగ్రాఫర్ హిందీ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

Related News

Jatadhara OTT: ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Feminichi Fathima OTT : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..

OTT Movie : ఎక్స్ కంటే డేంజర్ గా ఉండే 5 థ్రిల్లర్ సిరీస్ లు… యాక్షన్ మాత్రమే కాదు మజా ఇచ్చే అడ్వెంచర్ కూడా

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Big Stories

×