OTT Movie : పని మనుషులతో వ్యవహారాలు చాలామంది నడుపుతూ ఉంటారు. ఎవరి ఇష్టాలు వాళ్లకు ఉంటాయి. ఆంటీలను ఇష్టపడే కుర్రాళ్ళు, కుర్రాళ్లను ఇష్టపడే ఆంటీలు కూడా ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఇంట్లో పని మనిషిని ఒక కుర్రాడు ఇష్టపడతాడు. వీళ్లిద్దరి మధ్య స్టొరీ చాలా హాట్ గా తిరుగుతుంది. ఈ రొమాంటిక్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘ప్రైవేట్ లెసన్స్’ (Private lessons). 1981 లో వచ్చిన ఈ అమెరికన్ సెక్స్ కామెడీ మూవీలో సిల్వియా క్రిస్టెల్, హోవార్డ్ హెస్సేమాన్, ఎరిక్ బ్రౌన్, ఎడ్ బెగ్లీ జూనియర్ నటించారు. ఈ మూవీలో ఒక టీనేజ్ కుర్రాడికి అమ్మాయిలతో గడపాలని ఉంటుంది. వాడి వేడిని ఒక పనిమనిషి చల్లారుస్తుంది. అవన్నీ ఎలా చేయాలో కూడా నేర్పిస్తుంది. వేడి పుట్టించే సీన్స్ ఇందులో చాలానే ఉన్నాయి. మీరుకూడా ఈ రొమాంటిక్ మూవీని ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఈ హాలీవుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే…
ఫిల్లో అప్పుడే టీనేజ్ లోకి అడుగు పెడతాడు. ఎవరైనా స్నానాలు చేస్తుంటే, బాత్రూంలో తొంగి చూస్తూ అల్లరి చేస్తుంటాడు. ఒకసారి తండ్రి బిజినెస్ పనిమీద బయటికి వెళ్లాల్సి వస్తుంది. కొడుకుని జాగ్రత్తగా చూసుకోమని డ్రైవర్ కి చెప్పి వెళతాడు ఫిల్లో తండ్రి. ఆ ఇంట్లోకి కొత్తగా ఒక అందమైన పని మనిషిని జాబ్ లో పెట్టుకుంటారు. ఆమె పనిమనిషిలా కాకుండా, చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఆమె అందానికి ఫిల్లో ఫిదా అవుతాడు. ఇంతలో ఆ ఇంట్లో ఉండే డ్రైవర్, ఆ పిల్లవాడిని లొంగ తీసుకొని డబ్బులు వసూలు చేయమని పనిమనిషికి చెప్తాడు. అతడు బెదిరించడంతో ఆమె కూడా అలా చేయడానికి ఒప్పుకుంటుంది. అలా ఆ కుర్రాడితో ఏకాంతంగా గడపడానికి ట్రై చేస్తుంది. అతన్ని రెచ్చగొడుతూ, చేతులు వేయించుకుంటూ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడంతో ఆ కుర్రాడు కూడా ఆగలేక పోతాడు. అలా ఒకసారి ఆమెతో ఏకాంతంగా గడుపుతాడు.
ఇంతలోనే ఆమె చనిపోయినట్టు డైవర్ క్రియేట్ చేస్తాడు. ఆ పిల్లవాడు దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తారు. ఇది పనిమనిషికి తప్పనిపిస్తుంది. డ్రైవర్ అలా చేయమని బెదిరించాడని, అందుకే అలా చేశానని ఫిల్లోకి చెప్తుంది. ఆ తరువాత అతనికి బుద్ది చెప్పాలనుకుంటాడు ఫిల్లో. వీళ్ళిద్దరూ కలసి ఒక ప్లాన్ వేస్తారు. చివరికి ఈ విషయం ఫిల్లో తండ్రికి తెలుస్తుందా? డ్రైవర్ బండారం బయటపడుతుందా? వీళ్ళిద్దరూ అతనికి ఎలా బుద్ది చెప్తారు? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ప్రైవేట్ లెసన్స్’ (Private lessons) అనే ఈ రొమాంటిక్ మూవీని చూడండి.