BigTV English

Pushpa 2 OTT: ‘పుష్ప2’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ చేంజ్.. ఆ ఒక్కటే కారణంమా ..?

Pushpa 2 OTT:  ‘పుష్ప2’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ చేంజ్.. ఆ ఒక్కటే కారణంమా ..?

Pushpa 2 OTT: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా మూవీ పుష్ప 2.. లెక్కల మాస్టర్ సుకుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు అటు నార్త్ లో కూడా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ దాదాపు 900 కోట్లు రాబట్టింది. ఈ మూవీ థియేటర్లలోకి వచ్చి సరిగ్గా నేటికీ నెల అయ్యింది. కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు. 2000 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇక ఈ మూవీని ఓటీటీలో చూసేద్దాం అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఈ నెల రెండో వారం అనుకున్నారు. కానీ ఇప్పుడు డేట్ చేంజ్ చేసినట్లు తెలుస్తుంది. పుష్ప 2 ఓటీటీ కొత్త డేట్ గురించి తెలుసుకుందాం..


పుష్ప 2 ఓటీటీ డేట్ చేంజ్.. 

అల్లు అర్జున్ పుష్ప 2 భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతుంది. గతంలో ఎవ్వరు టచ్ చెయ్యలేని బాహుబలి 2 రికార్డులను సొంతం చేసుకుంది. 1800 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఓటీటీ రిలీజ్‍పై మళ్లీ బజ్ నెలకొంది. జనవరి 30వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీ అడుగుపెడుతుందంటూ అంచనాలు బయటికి వస్తున్నాయి. మూవీ టీమ్ పెట్టిన 56 రోజుల డెడ్‍లైన్ అప్పటికి ముగుస్తుందని, దీంతో ఆరోజు స్ట్రీమింగ్‍కు తెచ్చేందుకు నెట్‍ఫ్లిక్స్ ఫిక్స్ అయిందని నెట్టింట ఓ వార్త ప్రచారంలో ఉంది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ భారీ ధరకు సొంతం చేసుకుంది. సుమారు రూ.250 కోట్లకు హక్కులను దక్కించుకుంది. ఈ విషయంలోనూ పుష్ప 2 రికార్డు సాధించింది. థియేటర్లలోనూ అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతోంది.. రిలీజ్ అయిన 56 నుంచి 60 రోజుల్లో స్ట్రీమింగ్ కు తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుంది..


పుష్ప 2 కలెక్షన్స్.. 

పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్ గా రికార్డులను బ్రేక్ చేస్తుంది. 30 రోజుల్లోనే సుమారు రూ.1,800 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. అత్యంత వేగంగా ఈ మార్క్ దాటిన భారతీయ మూవీగా రికార్డు సృష్టించింది. హిందీలో రూ.800 కోట్ల నెట్ వసూళ్లను ఈ చిత్రం దాటేసింది. దీంతో హిందీ నెట్ వసూళ్లలో తొలిసారి ఈ మార్క్ చేరిన చిత్రంగా నిలిచింది. అక్కడ ఏ బాలీవుడ్ మూవీ అందుకొని రికార్డులను అందుకుంది. నార్త్ లో పుష్ప గాడి దెబ్బకు రికార్డులు బ్రేక్ అవ్వడం మామూలు విషయం కాదు. ఇక పుష్ప 2 చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సీక్వెల్ చిత్రాన్ని మరింత భారీగా తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటన హైలైట్‍గా నిలిచింది.. ఈ మూవీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు..

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×