BigTV English
Advertisement

Ram Charan in Unstoppable : ‘గేమ్ ఛేంజర్ నుంచి 3 ఇయర్స్ తీసినందుకు డైరెక్టర్ కి థాంక్స్’ చరణ్ షాకింగ్ కామెంట్..

Ram Charan in Unstoppable : ‘గేమ్ ఛేంజర్ నుంచి 3 ఇయర్స్ తీసినందుకు డైరెక్టర్ కి థాంక్స్’ చరణ్ షాకింగ్ కామెంట్..

Ram Charan In Unstoppable : నందమూరి బాలయ్య హోస్ట్ గా చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్.. ఈ షోకు జనాల్లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మనం చూశాం.. మొదటి మూడు సీజన్లు బాగా సక్సెస్ అయ్యాయి. దాంతో ఇప్పుడు నాలుగో సీజన్ కు మొదలెట్టారు నిర్వాహకులు. నాలుగో సీజన్ కూడా సక్సెస్ అయ్యింది. ఇప్పటికే పలువురు సెలెబ్రేటీలు ఈ షోలో మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చి సందడి చేశారు.. ఈ సీజన్ లో అల్లు అర్జున్ ఎపిసోడ్స్ బాగా హైలెట్ అయ్యాయి. ఇక ఇప్పటివరకు 8 ఎపిసోడ్లు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు అంతటి బజ్ రామ్ చరణ్ ఎపిసోడ్ కు వచ్చింది.. ఈ స్పెషల్ ఎపిసోడ్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శర్వానంద్ ,దిల్ రాజు, నిర్మాత విక్రమ్ హాజరై సందడి చేశారు. ఈ షోలో క్లింకారా గురించి కూడా మాట్లాడారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


గేమ్ ఛేంజర్ గురించి రామ్ చరణ్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఈ మూవీ తెరకెక్కుతుంది.. భారీ బడ్జెట్ తో పాటుగా భారీ అంచనాలతో ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ ను స్క్రీన్ ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రామ్ చరణ్ ప్రమోషన్స్ కోసం పలు షోలల్లో సందడి చేశారు. బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 లో సందడి చేశారు. గేమ్ ఛేంజర్ మూవీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ మూవీ మూడేళ్ల లేటుగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి నేను డైరెక్టర్ కు థ్యాంక్స్ చెప్పాలి. షూటింగ్ లేని సమయంలో క్లింకారా తో గడిపాను.. ఆ క్షణాలను నేను మర్చిపోలేను. ఉపాసన పక్కనే ఉన్నాను. ఫ్యామిలీ తో గడిపాను. నా జీవితంలో అవి మర్చిపోలేని జ్ఞాపకాలు అని రామ్ చరణ్ అన్నారు..


క్లింకారా ఫేస్ రీవిల్ ఎప్పుడు చేస్తారు..? 

క్లింకారా మెగా కుటుంబంలోకి రావడం ఆ ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేవు.. ఈ విషయాల గురించి బాలయ్య అడిగారు. దానికి సమాధానం చెప్తూ.. 2023లో ఓ గ్రేటెస్ట్ సన్ గా ఓ సప్రైజ్ గిఫ్ట్ ఇచ్చామంటూ.. క్లింకరా పుట్టినప్పుడు చిరంజీవి ఫ్యామిలీ ఎలా ఫీల్ అయిందో ఓ వీడియోను చూపిస్తాడు బాలకృష్ణ. ఆ వీడియోను చూడగానే రామ్ చరణ్ ఎమోషనల్ అవుతాడు. దీంతో ‘ఆడపిల్ల పుడితే ఇంట్లో అమ్మవారు అడుగుపెట్టినట్లే’ అంటూ తనదైన స్టైల్ లో బాలయ్య డైలాగ్ చెప్తాడు. అంతేకాదు తన కూతురు క్లింకార గురించి పలు విషయాలను చెప్పుకొస్తాడు. ‘అవును.. క్లింకార ఫేస్ ను ఎప్పుడు చూపిస్తావ్?’ అంటూ బాలకృష్ణ ప్రశ్నిస్తాడు. ఏ రోజైతే.. తనని నాన్న అని పిలుస్తుందో.. ఆరోజు కచ్చితంగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను అని రామ్ చరణ్ మాటిస్తాడు. ఆ తర్వాత రామ్ చరణ్ కోసం శర్వా , విక్కీ వస్తారు. అలాగే గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు కూడా వచ్చి బాలయ్య షోలో సందడి ఇలా ఆద్యంతం ఈ షో ఫన్నీగా సాగింది. ఇక గేమ్ ఛేంజర్ మూవీ ఒక్క రోజులో రిలీజ్ కాబోతుంది. మరి ఎలాంటి రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి..

Related News

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Phaphey Kuttniyan OTT : అందంగా దోచుకునే అమ్మాయిలు… కామెడీ మూవీకి క్రైమ్ ట్విస్ట్… 3 నెలల తరువాత ఓటీటీలోకి

Mithra Mandali OTT : ఓటీటీలోకి ‘మిత్రమండలి’… రీ-లోడెడ్ వెర్షన్ వర్కౌట్ అవుతుందా ?

November 2025 OTT releases : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నుంచి ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ వరకు… ఈ నెల ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సిరీస్ లు

OTT Movie : ‘గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ కంటే ముందు చూడాల్సిన రష్మిక మందన్న టాప్ 5 మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

Big Stories

×