BigTV English

Bold Movie OTT : అమ్మాయి అనుకోకుండా ప్రగ్నెంట్ అయితే.. ఓటీటీలోకి బో** మూవీ..?

Bold Movie OTT : అమ్మాయి అనుకోకుండా ప్రగ్నెంట్ అయితే.. ఓటీటీలోకి బో** మూవీ..?

Bold Movie OTT : ఓటిటిలోకి సరికొత్త మూవీ లతో పాటుగా బోల్డ్ మూవీస్ కూడా ఎక్కువగా ఓటీటీ లోనే ఎక్కువగా డైరెక్ట్ గా రిలీజ్ అవుతుంటాయి. ఈమధ్య ఇక్కడ రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంటూ భారీగా వ్యూస్ ని రాబడుతుంది. ముఖ్యంగా బోల్డ్ మూవీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు యూత్. అందుకే ఇక్కడ ప్రతి సినిమా సక్సెస్ అవుతున్నాయి.. తాజాగా మరో బోల్డ్ మూవీ ఓటీటీ లో స్ట్రీమింగ్ రాబోతుంది. హీరోయిన్ శ్వేతా బసు నటించిన లేటెస్ట్ మూవీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. మరి ఆ మూవీ పేరేంటి?ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో?  ఇప్పుడు తెలుసుకుందాం..


మూవీ & ఓటీటీ డీటెయిల్స్..

ఒకప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి టాప్ న అందుకున్న హీరోయిన్ శ్వేతా బసు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది కానీ ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. ఇక తెలుగులో సినిమాల కు గుడ్ బై చెప్పేసి బాలీవుడ్ లో సినిమా అవకాశాలను అందుకుంటూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఆమె నటించిన ఒక బోల్డ్ మూవీ ‘ఊప్స్ అబ్ క్యా’ అనే మూవీ ఓటీటీ లోకి రాబోతుంది. సిల్వర్ స్క్రీన్ నుంచి మెల్లగా ఓటీటీలోకి వెళ్లి ఇప్పటికే కొన్ని బోల్డ్ పాత్రలు పోషించిన నటి శ్వేతా బసు ప్రసాద్.. ఇప్పుడు నటించిన ఈ మూవీతో మరోసారి యూత్ ను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తుంది. ఈ ఫిబ్రవరి 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.ఈ విషయాన్ని హాట్ స్టార్ గురువారం ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేస్తూ వెల్లడించింది. ఇది ఎగుడుదిగుడుగా సాగే రైడ్ కాబోతోంది..


మూవీ స్టోరీ విషయానికొస్తే..

ఈ బోల్డ్ మూవీ సరికొత్త కాన్సెఫ్ట్ తో రాబోతుందని టీజర్ ను చూస్తే అర్థమవుతుంది. టీజర్ మొదట్లోనే ఓ అమ్మమ్మ తన మనవరాలికి మానం అనేది ఓ పిగ్గీ బ్యాంక్ లాంటిది.. ఒకసారి పగిలిందంటే మళ్లీ అతకదు అని చెబుతుంది. అయితే ఆ తర్వాత అమ్మాయే పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అని తేలుతుంది.. ఆ అమ్మాయి కి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉండడంతో నిజంగానే తన బాయ్ ఫ్రెండ్ తో ఆ తప్పు చేసిందని ఇంట్లో వాళ్ళందరూ భావిస్తారు. మీ అమ్మాయి మాత్రం నేనే తప్పు చేయలేదని ఇంట్లో వాళ్లతో వాదిస్తుంది. అయితే అసలు తప్పు డాక్టర్ దగ్గర జరిగిందని తర్వాత తెలుస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చెకప్ కోసం వెళ్లిన ఆ అమ్మాయికి డాక్టర్ పొరపాటును మరొకరి స్పెర్మ్ ఇన్సర్ట్ చేస్తుంది.. వేరొకరికి చేయాల్సిన టెస్ట్ ఆ అమ్మాయికి చేయడం వల్ల అమ్మాయి ప్రెగ్నెంట్ అని తేలుతుంది ఈ పొరపాటు బయట పడితే డాక్టర్ కి ప్రాబ్లం అవుతుందని అదే అబద్దాన్ని కంటిన్యూ చేయాలని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఈ మూవీలో చూడాలి..

Tags

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×