BigTV English

Horror Thriller OTT : ఓటీటీలోకి మరో బో** మూవీ.. అదిరిపోయే ట్విస్టులతో సాగే సినిమా…

Horror Thriller OTT : ఓటీటీలోకి మరో బో** మూవీ.. అదిరిపోయే ట్విస్టులతో సాగే సినిమా…

Horror Thriller OTT : గ తేడాది ఓటిటిలోకి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో ఎక్కువగానే రిలీజ్ అయ్యాయి. అందులో చాలా సినిమాలకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలోకి రిలీజ్ అయిన సినిమాలు అన్ని ఓటీటీలోకి వరుసగా రిలీజ్ అవుతూ వస్తున్నాయి.. ఓటిటి సంస్థలు సినీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా ఆసక్తికర కంటెంట్ తో ఉన్న సినిమాలను రిలీజ్ కి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ బోల్డ్ మూవీని ఓటిటిలో స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు. మైండ్ బ్లాక్ అయ్యే టెస్టులతో ఆ మూవీ ఓటిటిలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మూవీ పేరేంటి? మూవీ స్టోరీ ఏంటో? ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


మూవీ & ఓటీటీ.. 

హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రెంజ్ డార్లింగ్ గత ఏడాది రిలీజ్ అయ్యింది. ఆగస్టు 23 వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ హాలీవుడ్ మూవీకి మంచి రివ్యూలు, రెస్పాన్స్ వచ్చాయి.. ఈ మూవీలో విల్లా ఫిజ్‍గెరాల్డ్, కైల్ గాల్నెర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి జేటీ మొల్నెర్ దర్శకత్వం వహించారు. స్ట్రేంజ్ డార్లింగ్ చిత్రం ఇప్పుడు ఇండియాలో మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటిటి సంస్థ జియో సినిమాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్ల తో పాటు బోల్డ్ రొమాంటిక్ సీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇద్దరి మధ్య వన్‍ నైట్ స్టాండ్‍ తో మొదలయ్యే ఈ చిత్రం చాలా మలుపులు తిరుగుతుంది. కొన్ని ట్విస్టులు జనాలు ఊహకు అందకుండా ఉంటాయి. అసలు స్టోరీలో ఏం జరుగుతుందని ఆసక్తి తో సినిమాను ముందుకు తీసుకెళ్లారు. ప్రతి సీను ప్రేక్షకులను ఆలోచన లో పడేలా చేస్తుంది..


ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..  

ప్రేక్షకుల మనసు దోచుకున్న థ్రిల్లర్ మూవీ స్ట్రెంజ్ డార్లింగ్ టైటిల్ తగ్గట్టుగానే సినిమా మొత్తం ట్విస్ట్ లతో సాగుతుంది. ఇకపోతే మడిసెన్ బియాటీ, బర్బారా హెర్షి, బెగ్లే, బియాన్సా శాంతోస్, స్టీవెన్ మైకేల్ క్వెజాడా కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని మిరా మ్యాక్స్, స్పూకీ పిక్చర్స్ పతాకాలపై బిల్ బ్లాక్, స్టీవ్ షిండ్లెర్, రాయ్ లీ, రిబిసి ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించారు.. ఇక హాలీవుడ్ బ్లాక్‍ బస్టర్ మూవీ వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్.. ఇటీవలే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఆ సినిమా కు పోటీ ఇచ్చేలా ఈ మూవీకి రిలీజ్ కాబోతుంది. నిజానికి యాక్షన్ సినిమాలు కన్నా హారర్ థ్రిల్లర్ సినీమాలకే జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. జనాలను తమ వైపు తిప్పుకునేందుకు ఓటిటి సంస్థలు కూడా వరుసగా కొత్త పాత సినిమాల ను మళ్లీ స్ట్రీమింగ్కు తీసుకొస్తూ అల్లరిస్తున్నారు.. మరీ ఈ బోల్డ్ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. థ్రిల్లర్ సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మూవీ ని చూసి ఎంజాయ్ చెయ్యండి.

Tags

Related News

Sundarakanda OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన నారా రోహిత్‌ ‘సుందరకాండ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Big Stories

×