OTT Movie : రొమాంటిక్ సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లో చాలానే ఉన్నాయి. అయితే వాటిలో హాలీవుడ్ రొమాంటిక్ సినిమాలలో మ్యాటర్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. కొన్ని సినిమాలలో వచ్చే సీన్స్ చూసి తట్టుకోవడం కష్టమే. చాలావరకు ఈ సినిమాలను ఒంటరిగా చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో హీరోయిన్ ఎప్పుడూ అదే పనిలో ఉంటుంది. తనని మంచిగా సుఖ పెట్టే వాడి కోసం చూస్తూ ఉంటుంది.అయితే అటువంటి వాడు దొరక్క బాధపడుతూ ఉంటుంది. ఈ రొమాంటిక్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ రొమాంటిక్ మూవీ పేరు ‘తయ్యున్’ (Tayuan). రొమాంటిక్ సీన్స్ తో ఈ మూవీ పిచ్చెక్కిస్తుంది. హీరోయిన్ అందాలు ఆరబోసే సన్నివేశాలు బాగానే ఉంటాయి. ఈ సినిమాను ఒంటరిగా చూడటమే బెటర్.ఎందుకంటే ఈ మూవీలో హీరోయిన్ అబ్బా అనిపించే వాడికోసం ఎదురుచూస్తుంది. ఈ రొమాంటిక్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
హీరోయిన్ స్కూల్ డేస్ నుంచి తనకు ఒక మంచి తోడు కావాలని అనుకుంటూ ఉంటుంది. స్కూల్ డేస్ లో ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది. అతడేమో మరొక అమ్మాయి తో రొమాన్స్ లో మునిగిపోతూ ఉంటాడు. కల్లారా ఇది చూసిన హీరోయిన్ అతన్ని తిట్టి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పని వాడితో రిలేషన్ పెట్టుకుంటుంది అతనితో కూడా బోర్ కొడుతుంది. రొమాన్స్ కోసం ఈమె లిస్టులో చాలామంది ఉంటారు. అయితే ఏ ఒక్కరు ఈమెను సుఖ పెట్టలేక పోతారు. ఆ తర్వాత మన కథలో హీరో వస్తాడు. హీరోయిన్ తో ఇతనికి పరిచయం అవుతుంది. అలా వీళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. చివరికి ఆ పని కూడా అయిపోతుంది. ఆ తర్వాత హీరో నేను ఇదివరకే లివింగ్ రిలేషన్ లో ఉన్నానని చెప్తాడు. ఈ విషయం తెలిసి హీరోయిన్ షాక్ అవుతుంది. ఆ తర్వాత అతనికి దూరంగా ఉంటుంది. అయితే హీరోయిన్ కి అతడే గుర్తుకు వస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు పడక గదిలో పిచ్చెక్కించి ఉంటాడు.
మరోవైపు రిలేషన్ లో ఉన్న హీరో గర్ల్ ఫ్రెండ్ మాత్రం అతనికి విలువ ఇవ్వదు. డబ్బుకుడా ఇతని దగ్గర లేకపోవడంతో అతన్ని చులకనగా చూస్తుంది. ఆమె తన కజిన్ తో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. వాడితోనే కడుపు కూడా తెచ్చుకుంటుంది. ఇది తెలిసి హీరో ఆమెను వదిలి హీరోయిన్ దగ్గరికి వస్తాడు. ఆమె కూడా ఇతన్ని దూరం పెడుతుంది. చివరికి హీరో పరిస్థితి ఏమిటి? హీరోయిన్ తో రిలేషన్ పెట్టుకుంటాడా? ఈ దిక్కుమాలిన ప్రేమకి శుభం కార్డు పడుతుందా? ఈ వివరాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘తయ్యున్’ (Tayuan) అనే ఈ రొమాంటిక్ మూవీని మిస్ కాకుండ చూడండి.