BigTV English

OTT Movie : ఇదెక్కడి క్రైమ్ థ్రిల్లర్రా బాబూ… కూతుర్ల కోసం పగతో రగిలిపోయే తల్లులు… మోసగాడిని బ్రతికించి చేయకూడని పని

OTT Movie : ఇదెక్కడి క్రైమ్ థ్రిల్లర్రా బాబూ… కూతుర్ల కోసం పగతో రగిలిపోయే తల్లులు… మోసగాడిని బ్రతికించి చేయకూడని పని

OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం కాలు బయట పెట్టనవసరం లేకుండా పోయింది. ఇంట్లోనే ఓటీటీ అనే అద్భుతం ప్రేక్షకులను మాయ చేస్తోంది. ప్రపంచంలో నలుమూలల నుంచి వచ్చే సినిమాలు, సిరీస్ లు భాషతో సంబంధం లేకుండా ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక చైనీస్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డిఫరెంట్ స్టోరీతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఈ సిరీస్ చనిపోయిన వ్యక్తిని మళ్ళీ బతికించి, రివేంజ్ తీర్చుకునే ఇద్దరు మహిళల చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘ది రెసరెక్టెడ్’ (The Resurrected)  2025లో వచ్చిన చైనీస్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. దీనికి లెస్ట్ చెన్, హ్సు చావో-జెన్ దర్శకత్వం వహించారు. ఇందులో షూ కి, చావ్ సిన్జే లీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌లో 8 ఎపిసోడ్‌లతో 2025 అక్టోబర్ 9న నెట్‌ఫ్లిక్స్‌లో కి వచ్చింది. ఒక్కో ఎపిసోడ్ దాదాపు 50నిమిషాల నిడివి ఉన్న ఈ సిరీస్, IMDbలో 7.5/10 రేటింగ్ పొందింది.

Read Also : బాయ్ ఫ్రెండ్ ను వదిలేసి అమ్మాయిపై అలాంటి కోరికలు… అన్నీ అవే సీన్లు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు భయ్యా


కథలోకి వెళ్తే

చైనాలో వాంగ్, చాంగ్ అనే ఇద్దరు మహిళలు ప్రశాంతంగా బతుకుతుంటారు. అయితే ఒక రోజు వీళ్ళ కూతుర్లు కనిపించకుండా పోతారు. ఒక క్రూరమైన గ్యాంగ్ స్టర్ వీళ్ళ కూతుళ్లను కిడ్నాప్ చేస్తాడు. అయితే ఆ తర్వాత పోలీసులు ఆ గ్యాంగ్ స్టర్ ని చంపేస్తారు. దీంతో ఆ మహిళల కూతుర్లు ఎక్కడ ఉన్నారో, ఏమైపోయారో తెలియకుండా పోతుంది. దీంతో వాంగ్, చాంగ్, ఆ గ్యాంగ్ స్టర్ పై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తారు. ఒక బ్లాక్ మ్యాజిక్ రిచువల్ ద్వారా ఆ గ్యాంగ్ స్టర్ ని బతికిస్తారు. అయితే అతను ఏడు రోజులు మాత్రమే భూమి మీద బతికి ఉండే అవకాశం ఉంటుంది. ఈ లోగా తమ వీళ్ళు కూతుర్లు ఏమయ్యారో తెలుసుకోవాలనుకుంటారు. వీళ్ళు అతన్ని చిత్రహింసలు పెడతారు.

అయితే ఆ గ్యాంగ్ స్టర్ చాలా తెలివైన వ్యక్తి. వాంగ్, చాంగ్ మధ్య గొడవలు సృష్టిస్తాడు. ఈ సమయంలో వీళ్ళు తమ కూతుర్లు దారుణంగా చనిపోయారని తెలుసుకుంటారు. ఇక ఆ గ్యాంగ్ స్టర్ పై ఎంతలా ప్రతీకారం తీర్చుకున్నా కొద్ది సమయం మాత్రమే అతను బతుకుతాడు. దీంతో వీళ్ళు ఒక ప్లాన్ వేస్తారు. ఆ గ్యాంగ్స్టర్ కి కసితీరా బుద్ధి చెప్తారు. ఇది ఆడియన్స్ కి ఒక షాకింగ్ థ్రిల్ ని ఇస్తుంది. వాళ్లు ఏ విధంగా అతనికి బుద్ధి చెప్తారు ? అతడు ఏడు రోజుల్లో మళ్లీ చనిపోతాడా ? వాళ్ళ కూతుర్లు ఎలా చనిపోతారు ? ఈ స్టోరీ క్లైమాక్స్ ఏంటి ? అనే విషయాలను, ఈ చైనీస్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూసి చేసుకోవాల్సిందే.

 

 

Related News

OTT Movie : ఓనర్ తో పనోడి రాసలీలలు… ఈ సినిమా గంటలు కాదు నిమిషాలే… సింగిల్స్ డోంట్ మిస్

OTT Movie : తళుక్కుమని మెరిసే ఫ్యాషన్ ప్రపంచం చీకటి కోణం… ఈ ఒక్క సిరీస్ తో సీక్రెట్స్ అన్నీ బట్టబయలు

OTT Movie : చచ్చిన శవం కోసం కొట్టుకుచచ్చే రెండూళ్ల జనాలు… ఇదెక్కడి దిక్కుమాలిన నమ్మకం భయ్యా

OTT Movie : పెంచిన తండ్రే కసాయి… కన్నకూతురికి రాకూడని కష్టం… బోన్ చిల్లింగ్ థ్రిల్లర్

OTT Movie : పాడుబడ్డ బంగ్లాలో అమ్మాయితో ఆ పని చేసే ప్రొడ్యూసర్… నెక్స్ట్ ప్యాంటు తడిచిపోయే ట్విస్ట్

OTT Movie : పిల్లలు పుట్టట్లేదని ఆంటీ అరాచకం… గూస్ బంప్స్ తెప్పించే ట్విస్ట్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : లవర్‌ను వదిలేసి అబ్బాయిలతో ఆ పని చేసే అమ్మాయితో… పిచ్చెక్కించే లవ్ స్టోరీ మావా

Big Stories

×