BigTV English

Thriller Movie in OTT: మాగాళ్లను ట్రాప్ చేసే ప్లాన్..సీన్ సీన్ కు ట్విస్ట్..బుర్ర హీటేక్కేస్తుంది..!

Thriller Movie in OTT: మాగాళ్లను ట్రాప్ చేసే ప్లాన్..సీన్ సీన్ కు ట్విస్ట్..బుర్ర హీటేక్కేస్తుంది..!

Thriller Movie in OTT: ఈ మధ్య ఓటీటీలో వచ్చే హారర్ సినిమాలకు డిమాండ్ ఎక్కువే.. ఎప్పటికప్పుడు విభిన్నమైన జోనర్స్, డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూ అలరిస్తుంటాయి. ముఖ్యంగా హారర్ జోనర్ లో వచ్చే సినిమాలు మాత్రం ప్రేక్షకుల ఆదరణ పొందడంతో పాటుగా వ్యూస్ ను కూడా రాబడుతున్నాయి. హారర్ ఎలిమెంట్స్‌తో ఒక డిఫరెంట్ స్టోరీని ఎంగేజింగ్‌గా చూపిస్తే ఓటీటీ ఆడియెన్స్ అతుక్కుపోతారు.. అలాంటి ఒక హారర్ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. ది సీడింగ్ మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ మూవీ స్టోరీ ఏంటో చూసేద్దాం..


ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ చిత్రం మొత్తం ఏడారిలోనే జరుగుతుంది. ఒక ఒక ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీస్తూ ఉంటాడు. అతనికి ఒక పిల్లాడు కనిపిస్తాడు. అతని దగ్గరికి ఫొటోగ్రాఫర్ వెళ్లగా తన తల్లిదండ్రులు తప్పిపోయారని ఆ పిల్లాడు చెబుతాడు.. దాంతో ఆ పిల్లాడిని వెంటబెట్టుకొని ఆ ఫోటోగ్రాఫర్ కొంత దూరం వెళ్తాడు. అయితే ఆ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఆ పిల్లాడు కనిపించడు. దాంతో ఆ ప్రాంతమంతా ఆ సమయానికి చీకటిగా మారుతుంది. ఫోటోగ్రాఫర్ దారి మిస్ అవ్వడంతో లోయలో పడిపోతాడు. ఆ లోయలో ఓ అందమైన మహిళ కూడా జీవిస్తు ఉంటుంది. వీరికి కొండపై నుంచి కొంతమంది ఆహారం విసిరేస్తుంటారు.. ఆమె అందానికి ముగ్ధుడైన ఫోటోగ్రాఫర్ ఆ లోయలో ఆమెతో జీవించడానికి ఆసక్తి చూపిస్తాడు. మొదట్లో అతనికి ఏమీ అర్థం కాదు. ఈ క్రమంలో ఆ మహిళతో సాన్నిహిత్యం పెరిగి ఇద్దరు శారీరకంగా ఒక్కటవుతారు. దాంతో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది.. ఆ ప్రాంతానికి కొత్త మగవాళ్ళు ఎవరైనా వస్తే అక్కడివాళ్లు ట్రాప్ చేసి మహిళలను ప్రెగ్నెంట్ అయ్యేలా చేస్తారు. అయితే వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారో తెలియదు కానీ.. ఇక్కడికి వెళ్లిన మగవాళ్ళందరూ మహిళలకు ఆకర్షితులై వారితో సహజీవనం చేస్తారు. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ మగవాళ్ళని ఏం చేస్తారు? పిల్లలను కంటారా..? అయితే ఆ పిల్లల్ని ఎక్కడ పెంచుతారు అన్నది తెలియాలంటే ఈ మూవీ స్టోరీని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..


అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ( Amazon Prime Video).. 

అక్కడ అమ్మాయి ఒకటే ఎలా ఉంటుంది? ఆ ఫోటోగ్రాఫర్ మళ్లీ బయట ప్రపంచానికి వెళ్తాడా? అతనిలాగే ఇంకెంతమంది బాధితులు ఉన్నారు? ఎందుకు మగవాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే కచ్చితంగా ఈ మూవీని చూసి తీరాల్సిందే.. ది సీడింగ్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటులో ఉంది. హారర్ లో డిఫరెంట్ స్టోరీని చూడాలని అనుకొనేవారికి ఇది బెస్ట్ మూవీ.. చూసి ఎంజాయ్ చెయ్యండి. ఈమధ్య కొత్త సినిమాలను ఆడియన్స్ కి అందుబాటులోకి తీసుకొస్తుంది అమెజాన్ ప్రైమ్. జూన్ జూలైలో వచ్చే స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా అమెజాన్ లోని స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి..

Related News

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

OTT Movie : ఈ వారం ఓటీటీలోకి అడుగు పెట్టిన సిరీస్ లు… ఒక్కోటి ఒక్కో జానర్ లో

OTT Movie : తలపై రెడ్ లైన్స్… తలరాత కాదు ఎఫైర్స్ కౌంట్… ఇండియాలో వైరల్ కొరియన్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

OTT Movie : పిల్లోడిని చంపి సూట్ కేసులో… మైండ్ బెండయ్యే కొరియన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : రెంటుకొచ్చి పక్కింటి అమ్మాయితో… కారు పెట్టిన కార్చిచ్చు… దిమాక్ కరాబ్ ట్విస్టులు సామీ

OTT Movie : అమ్మాయి ఫోన్ కి ఆ పాడు వీడియోలు… ఆ సౌండ్ వింటేనే డాక్టర్ కి దడదడ… మస్ట్ వాచ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పిల్లల ముందే తల్లిపై అఘాయిత్యం… సైతాన్ లా మారే కిరాతక పోలీస్… క్లైమాక్స్ లో ఊచకోతే

Big Stories

×