Illu Illaalu Pillalu Narmada : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నర్మద క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ సీరియల్లో హీరో హీరోయిన్లుగా ధీరజ్ అలాగే ప్రేమ నటించిన కూడా వాళ్ళిద్దరి కంటే ఎక్కువ ఫాలోయింగ్ మాత్రం సంపాదించుకుంది నర్మదా అని చెప్పాలి. ఈ క్యారెక్టర్ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగం తో పాటుగా తన తెలివితో అందరినీ ఆకట్టుకుంటూ వస్తుంది నర్మదా.. ఆమెకున్న తెలివికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అని అటు వాళ్ళ అత్తయ్య కూడా తనని ఏదో ఒకటి అంటూ వస్తుంది తన తెలివితో ప్రతిసారి ఆ కుటుంబాన్ని కాపాడుతూ వస్తుంది నర్మదా.. అలాంటి నర్మదా ఇకమీదట ఈ సీరియల్లో కనిపించదు అంటూ ఇప్పుడు మరోసారి ఒక వార్త షికారు చేస్తుంది.. మరి నిజంగానే ఈ అమ్మడు సీరియల్ నుంచి తప్పుకుంటున్న లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. మరి నిజంగానే నర్మదా ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుందా లేదా అన్నది కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్లో నటిస్తున్న ప్రతి ఒక్క యాక్టర్ కూడా తమ నటనతో జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఇందులో నటిస్తున్న నర్మదా క్యారెక్టర్ మాత్రం అందరికీ బాగా కనెక్ట్ అయిందని చెప్పాలి. అయితే నర్మదా ఇప్పుడు ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ ఒక వార్త ప్రచారంలో ఉంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఆమెకు సినిమా అవకాశాలు రావడంతో పాటుగా డాన్స్ ప్రోగ్రామ్లలో కంటెస్టెంట్ గా పాల్గొని అవకాశాలు కూడా వన్ బై వన్ వస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఈ సీరియల్ నుంచి తప్పుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ నర్మద గనక సీరియల్ నుంచి తప్పుకుంటే ఆమె ప్లేస్ ని బట్టి చేయడానికి ఏనాటి కూడా సరిపోరు అంటూ మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు.. మరి నిజంగానే నర్మదా ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్న లేదా అన్నది మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అన్షు రెడ్డి. ఈమె తెలుగు టీవీ చానల్స్ లలో ప్రసారమయ్యే సీరియల్స్ ఏదో నటించి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని సొంతం చేస్తుంది.. ఇటీవల కాలంలో ఈమెకు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉండడంతో పాటుగా పలు స్పెషల్ ఈవెంట్ లో కూడా సందడి చేస్తూ జనాలని ఆకట్టుకుంటూ వస్తుంది. ముఖ్యంగా డాన్స్ షో అయినా ఢీలో ఆమె కంటెస్టెంట్ గా పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ప్రస్తుతం డాన్సర్ గా ప్రూవ్ చేసుకున్న అన్షు పలు స్పెషల్ ఈవెంట్లలో తన పెర్ఫార్మెన్స్ చేసేందుకు సిద్ధంగా ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి నిజంగానే ఆమె డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తుందా లేక సీరియల్స్ తో బిజీగా ఉంటున్నా అన్నది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. మరి ఆమె ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే..