E-Paper
Advertisement

వైభవ్ జోలికి వస్తార్రా? పాక్ బౌలర్ కాలర్ పట్టుకున్న అభిషేక్ శర్మ

వైభవ్ జోలికి వస్తార్రా? పాక్ బౌలర్ కాలర్ పట్టుకున్న అభిషేక్ శర్మ
Advertisement

Abhishek Sharma Warns Pakistan:  రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2020 టోర్నమెంట్ లో భాగంగా ఆదివారం గ్రూప్ స్టేజ్ లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో చివరి వరకు పోరాడిన టీమిండియా 48 పరుగులు తీయడంతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి ఇరు జట్ల ప్లేయర్ల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ మినీ యుద్ధాన్నే త‌ల‌పించింది. ఈ క్రమంలో పాకిస్తాన్ బౌలర్లకు ఒంటి చేత్తో అభిషేక్ శర్మ సమాధానం చెప్పాడు. వైభవ్ సూర్యవంశీ వికెట్ కోల్పోయిన తర్వాత అలీ రాజా, సుఫియాన్ ముఖీమ్ ఇద్దరు అతన్ని బూతులు తిడుతూ రెచ్చగొట్టారు. ఈ క్రమంలో వెంటనే సుఫియాన్ ముఖీమ్ దగ్గరకు వెళ్లి అభిషేక్ శర్మ కాలర్ పట్టుకుని బెదిరించాడు. వైభవ్ జోలికి వస్తే తాటతీస్తానని హెచ్చరించాడు. అభిషేక్ శర్మ వార్నింగ్ దెబ్బ‌కు 11 మంది పాకిస్తాన్ క్రికెటర్లు సైలెంట్ అయిపోయారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

వైభవ్ జోలికి వస్తార్రా? పాక్ బౌలర్ కాలర్ పట్టుకున్న అభిషేక్ శర్మ

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జూనియర్ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్ ఓ మినీ యుద్ధాన్ని తలపించింది. టాస్ సమయంలో వివాదం రాజుకోగా ఆ తర్వాత హర్షిత్ రాణా స్లెండ్జింగ్ మొదలుపెట్టాడు. దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్ ప్లేయర్లు కూడా రెచ్చిపోయి ప్రవర్తించారు. ఇక టీమిండియా చేజింగ్ చేస్తున్న క్రమంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీని టార్గెట్ చేశారు. అతన్ని 11 పరుగుల వద్ద ఔట్ చేసిన తర్వాత పాకిస్తాన్ క్రికెటర్లు రెచ్చిపోయి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. పెవిలియ‌న్ కు వెళ్లే వాడిని గెలికి మరి, రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

ఈ క్రమంలో అభిషేక్ శర్మ (Abhishek Sharma) రంగంలోకి దిగి.. పాకిస్తాన్ (PAK) ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చాడు. మా బుడ్డోడి జోలికి వస్తే గుడ్డలూడదీసి కొడతా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇందులో భాగంగానే సుఫియాన్ ముఖీమ్ కాలర్ కూడా పట్టుకున్నాడు. ఈ వీడియో కాస్త ఆలస్యంగా వైరల్ గా మారింది. అటు తిలక్ వర్మతో పాటు సూర్యాన్ష్ షెడ్గేతో కూడా పాకిస్తాన్ ప్లేయర్లు గొడవపడ్డారు. చివరలో బ్యాటింగ్ కు వచ్చిన హర్షిత్ రాణాను డకౌట్ చేశారు. ఈ త‌రుణంలోనే హ‌ర్షిత్ రాణాను నోటికి వచ్చినట్టు సుఫియాన్ ముఖీమ్ బూతులు తిట్టాడు. ఆ సమయంలో అతన్ని తిలక్ వర్మ కూడా బెదిరించాడు. ఇలా జూనియర్లను పాకిస్తాన్ ప్లేయర్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అభిషేక్ శర్మతో పాటు తిలక్ వర్మ కాపాడే ప్రయత్నం చేశారు.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

 

Related News

టీమిండియాపై విజ‌యం..నేష‌న‌ల్ హాలీడే ప్ర‌క‌టించిన పాకిస్తాన్ ప్ర‌ధాని ష‌రీఫ్‌

టీమిండియా ఘోర ఓట‌మి..మిడిల్ ఫింగ‌ర్ చూపిస్తూ రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్

పాక్ ప్లేయ‌ర్ల‌పై దాడి చేయాల‌ని హ‌ర్షిత్ రాణాను గంభీరే ఉసిగొల్పాడు

ఒరేయ్ తిల‌క్ వ‌ర్మ‌..టెస్టు మ్యాచ్ ఆడుతున్నావా? చేత‌కాక‌పోతే త‌ప్పుకో!

వైభ‌వ్ మ‌రోసారి ఫ్లాప్..స్కూల్ కు వెళ్లి ఆడుకోరా అంటూ పాక్ ప్లేయ‌ర్ల ర్యాగింగ్

తొలి బంతి నుంచి స్లెండ్జింగా? హ‌ర్షిత్ రాణాపై 2 ఏళ్లు బ్యాన్ వేయాల్సిందే

చ‌ల్ దొబ్బేయండిరా…పాకిస్తాన్ బ్యాట‌ర్ల‌కు న‌ర‌కం చూపించిన హ‌ర్షిత్ రాణా

Big Stories

Advertisement
×