E-Paper
Advertisement

This Week OTT Releases : ఓటీటీ లవర్స్ కు పునకాలే.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

This Week OTT Releases : ఓటీటీ లవర్స్ కు పునకాలే.. ఆ ఒక్కటి డోంట్ మిస్..
Advertisement

This Week OTT Releases : ప్రతి వరం కొత్త సినిమాలు ప్రసారమవుతాయి అన్న విషయం చెప్పనక్కర్లేదు.. ప్రతి నెల థియేటర్లలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి . ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలతో పోలిస్తే చిన్న సినిమాలో మంచి టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి. గత నెలతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో మాత్రం చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా ఆగస్టులో రిలీజ్ అయిన ఇరుముడి సినిమా ఇప్పటికీ అదే క్రేజ్ ని కొనసాగిస్తూ ఉండడం మామూలు విషయం కాదు. గతవారం ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం ఇక్కడ కూడా మంచి వ్యూస్ ని సొంతం చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. ఇక ఈవారం కూడా చాలా సినిమాలు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా నాని నటిస్తున్న ది ప్యారడైజ్ మూవీ సెప్టెంబర్ 24న రిలీజ్ కాబోతుంది ఈ సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. డిజిటల్ ప్లాట్ ఫాంలలోకి బోలెడు సినిమాలు రాబోతున్నాయి. లస్ట్ స్టోరీస్ 3, ఇరుముడి, జాకీర్ ఖాన్ పాపా యార్, కట్టాలన్, ది స్కాండల్, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, తుడక్కం ఇందులో ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 25న అగాధ, హుంకార్ – ది రోర్ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. ఈ వారం ఎలాంటి సినిమాలు ప్రేక్షకులను పలకరించబోతున్నయో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా చూసేద్దాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే..

నెట్ ఫ్లిక్స్..

Advertisement

ఇరుముడి (తెలుగు ఫ్యామిలీ యాక్షన్ డ్రామా సినిమా)- సెప్టెంబరు 18

లస్ట్ స్టోరీస్ 3 (తెలుగు డబ్బింగ్ హిందీ అంథాలజీ బోల్డ్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబరు 18

Advertisement

బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- సెప్టెంబరు 18

మొదరాత్రి (తెలుగు డబ్బింగ్ టీన్ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం) – సెప్టెంబరు 18

జియో హాట్ స్టార్..

లీ క్రోనిన్స్ ద మమ్మీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ బాడీ హారర్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- సెప్టెంబరు 17

తుడక్కమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సర్వైవల్) సెప్టెంబర్ 18

హుంకార్ – ది రోర్ సెప్టెంబర్ 25

అమెజాన్ ప్రైమ్ వీడియో..

సుల్తానా (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మ్యూజికల్ డ్రామా ఫిల్మ్)- సెప్టెంబరు 17

రామ్ అండ్ లీలా (తెలుగు డబ్బింగ్ తమిళ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ సినిమా)- సెప్టెంబరు 18

ఈటీవీ విన్ ఓటీటీ..

లీస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- సెప్టెంబరు 18

అలా జరిగింది (తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా సినిమా)- సెప్టెంబరు 20

జీ 5..

అగధా – సెప్టెంబర్ 25

గత వారంలోని సినిమాలు ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉండడంతో ఎక్కువ మంది మూవీ లవర్స్ ఇక్కడ వచ్చే సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. ఈవారం యాక్షన్, హారర్ డ్రామాగా రాబోతున్న సినిమాలు అగధా కోసం ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. భయంకరమైన సన్నివేశాలతో ప్రేక్షకులను భయపెడుతున్న ఈ సినిమాపై ఇప్పటికే జనాల్లో ఒక అంచనా క్రియేట్ అయింది. మరి థియేటర్లలో పర్వాలేదు అనే టాకును సొంతం చేసుకున్న ఏ సినిమా ఇక్కడ ఎలాంటి టాక్ని అందుకుంటుందో చూడాలి…

Also Read :విడాకుల పై కాజల్ షాకింగ్ కామెంట్స్.. ఇది అస్సలు ఊహించిఉండరు..

Tags

Related News

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

Big Stories

Advertisement
×