BigTV English

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 27 సినిమాలు.. ఆ ఒక్క సినిమాను అస్సలు మిస్ అవ్వకండి..

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 27 సినిమాలు.. ఆ ఒక్క సినిమాను అస్సలు మిస్ అవ్వకండి..

OTT Movies : ప్రతి వారం లాగే ఈ వారం కూడా థియేటర్లలో కొత్త సినిమాలు సినిమాలు విడుదల అవుతాయి. ఇక ఈ వారం బాక్సాఫీస్ వద్ద దేవర మేనియా కొనసాగుతుంది. అటు తమిళ మూవీ సత్యం సుందరం సినిమా కూడా రిలీజ్ అయ్యి కలెక్షన్ల సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం జనాలు ఈ సినిమాల పైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ వారం థియేటర్లలోకి పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం రావట్లేదు. ఉన్నంతలో స్వాగ్, రామ్ నగర్ బన్నీ, దక్షిణ, కలి, మిస్టర్ సెలబ్రిటీ వంటి చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలలో ఒక 35 మూవీ పై ఆసక్తి కనబరుస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..


నెట్‌ఫ్లిక్స్..

మేకింగ్ ఇట్ ఇన్ మార్బెల్లా (స్వీడిష్ సిరీస్) – అక్టోబరు 01


టిమ్ దిల్లోన్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 01

చెఫ్స్ టేబుల్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 02

లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 02

అన్ సాల్వెడ్ మిస్టరీస్ వాల్యూమ్ 5 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 02

హార్ట్ స్టాపర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 03

నింజాగో: డ్రాగన్స్ రైజింగ్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 03
కంట్రోల్ (హిందీ మూవీ) – అ‍క్టోబరు 04

ఇట్స్ వాట్స్ ఇన్ సైడ్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబరు 04

ద ఫ్లాట్ ఫామ్ 2 (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 04

రన్మ 1/2 (జపనీస్ సిరీస్) – అక్టోబరు 05

ద సెవెన్ డెడ్లీ సిన్స్ ఫోర్ నైట్స్ ఆఫ్ ద అపాకలిప్స్ సీజన్ 2 (జపనీస్ సిరీస్) – అ‍క్టోబరు 06

జియో సినిమా..

అరణ్మనై 4 (హిందీ డబ్బింగ్ సినిమా) – అక్టోబరు 01

అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ (హిందీ మూవీ) – అక్టోబరు 04

అమెజాన్ ప్రైమ్..

బోట్ (తమిళ సినిమా) – అక్టోబరు 01

హౌస్ ఆఫ్ స్పాయిల్స్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 03

ద లెజెండ్ ఆఫ్ వాక్స్ మెషీనా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబరు 03

క్లౌడ్ మౌంటైన్ (చైనీస్ సినిమా) – అక్టోబరు 03

ద ట్రైబ్ (హిందీ రియాలిటీ సిరీస్) – అక్టోబరు 04

హాట్‌స్టార్..

ద సింప్సన్స్ సీజన్ 36 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 30

ఆహా..

35 చిన్న కథ కాదు (తెలుగు సినిమా) – అక్టోబరు 02

బాలు గాని టాకీస్ (తెలుగు మూవీ) – అక్టోబరు 04

జీ5..

ద సిగ్నేచర్ (హిందీ సినిమా) – అక్టోబరు 04

కలర్స్ ఆఫ్ లవ్ (హిందీ మూవీ) – అక్టోబరు 04

ఆపిల్ ప్లస్ టీవీ..

వేరే ఈజ్ వాండా (జర్మన్ సిరీస్) – అక్టోబరు 04

సోనీ లివ్..

మన్వత్ మర్డర్స్ (మరాఠీ సిరీస్) – అక్టోబరు 04

మనోరమ మ్యాక్స్..

ఆనందపురం డైరీస్ (మలయాళ సినిమా) – అక్టోబరు 04

మొత్తానికి ఈ వారం 22 సినిమాలు విడుదల అవుతున్నాయి.. అందులో ’35 చిన్న కథ కాదు’ మాత్రమే ఆసక్తి కలిగిస్తోంది. ఇక కంట్రోల్, బోట్ అనే సినిమాలు కూడా కొంతవరకు ఆకట్టుకుంటున్నాయి.. మీకు నచ్చిన సినిమాను మీకు నచ్చిన ఓటీటీలో చూసి ఎంజాయ్ చెయ్యండి..

Tags

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×