BigTV English

OTT Movies:  ఓటీటీలోకి 6 కొత్త సినిమాలు.. ఆ ఒక్క సినిమాను మిస్ అవ్వకండి…

OTT Movies:  ఓటీటీలోకి 6 కొత్త సినిమాలు.. ఆ ఒక్క సినిమాను మిస్ అవ్వకండి…

OTT Movies : నెలలోని నాలుగు వారాల్లో సినిమాలు ప్రతి వారం రిలీజ్ అవుతాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటాయి. మరికొన్ని సినిమాలు హిట్ టాక్ ను సొంతం చేసుకున్న కూడా కలెక్షన్లను కూడా  భారీగానే రాబడుతున్నాయి. ఇక థియేటర్లలోకి వచ్చిన సినిమాలు నెలలోపే ఓటీటీలో దర్శనం ఇస్తున్నాయి. కొన్ని సినిమాలు అయితే ఏకంగా ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. ప్రతి వారం పదుల సంఖ్యలో ఓటీటీలోకి సినిమాలు విడుదల అవుతుంటాయి. అలాంటిది ఈ వారం కూడా కొత్త సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. అయితే ఈ వారం స్టార్ హీరోల బ్లాక్ బాస్టర్ మూవీలు రిలీజ్ అవుతున్నాయి. శివరాత్రి సందర్బంగా పలు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి.. అందులో సంక్రాంతి బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం కూడా ఉంది.. మరోవైపు ఓటీటీల్లో 11 వరకు పలు సినిమాలు-వెబ్ సిరీసులు ఈ వారం స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో సుడాల్ సీజన్ 2, డబ్బా కార్టెల్, ఆశ్రమ్ తదితర వెబ్ సిరీసులు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


అమెజాన్‌ ప్రైమ్‌..

జిద్దీ గర్ల్స్ (హిందీ సిరీస్‌) – ఫిబ్రవరి 27


హౌస్‌ ఆఫ్‌ డేవిడ్‌ (ఇంగ్లీష్ సిరీస్‌) ఫిబ్రవరి 27

సుడల్‌ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్‌) – ఫిబ్రవరి 28

సూపర్‌ బాయ్స్‌ ఆప్‌ మాలేగావ్‌ (హిందీ మూవీ) – ఫిబ్రవరి 28

నెట్‌ఫ్లిక్స్‌.. 

డబ్బా కార్టెల్‌ (తెలుగు డబ్బింగ్ సిరీస్‌) – ఫిబ్రవరి 28

సైనా ప్లే..

స్వర్గం (మలయాళ మూవీ) – ఫిబ్రవరి 24

ఎంఎక్స్‌ ప్లేయర్‌..

ఆశ్రమ్‌ 3 పార్ట్ 2 (హిందీ సిరీస్‌) – ఫిబ్రవరి 27

హాట్‌స్టార్‌..

సూట్స్‌: లాస్‌ ఏంజిల్స్‌(ఇంగ్లీష్ సిరీస్‌) – ఫిబ్రవరి 24

బీటిల్‌ జ్యూస్‌ (ఇంగ్లీష్ మూవీ) – ఫిబ్రవరి 28

లవ్‌ అండర్‌ కన్‌స్ట్రక్షన్‌ (మలయాళ సిరీస్) – ఫిబ్రవరి 28

ది వాస్ప్‌ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 28

Also Read : ‘పుష్ప 2’ పిల్లలను చెడగొట్టింది.. సెన్సార్ బోర్డు పై హెడ్ మాస్టర్ ఫైర్..

ఇకపోతే వీటితో పాటు పలు మూవీస్ ప్రేక్షకుల ముందుకు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి.. అలాగే సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ అయిన విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ కూడా ఓటీటీలోకి స్ట్రీమింగ్ రాబోతుంది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ రిలీజ్‌పై భారీ బజ్ ఏర్పడింది. అందుకే ఈ వారం ఓటీటీ సినిమాల్లో చాలా స్పెషల్‌గా ఈ మూవీ ఉండనుంది. మార్చి 1న అటు ఓటీటీ, ఇటు బుల్లితెరపై సంక్రాంతికి వస్తున్నాం మూవీనీ ప్రసారం చేయనున్నారు.. జీ5 లో ఈ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతుంది.. ఇక ఈ సినిమాలు కేవలం డేట్ ను అనౌన్స్ చేసుకున్న మూవీలు.. ఇవి కాక కొత్త సినిమాలు కూడా ఓటీటీలోకి రాబోతున్నాయి. మరి మూవీలు ఏ ఓటీటీ లోకి రాబోతున్నాయో త్వరలోనే అనౌన్స్ చెయ్యనున్నారు.. మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి..

Tags

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×