E-Paper
Advertisement

OTT Movies : ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు.. ఆ ఒక్క సినిమాను తప్పక చూడాల్సిందే..

OTT Movies : ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు.. ఆ ఒక్క సినిమాను తప్పక చూడాల్సిందే..
Advertisement

This Week OTT Movies : ఈ ఏడాది చివరి నెలలో సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది. వరుసగా స్టార్ హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయి. అప్పటివరకు పెద్ద సినిమాలు లేవు గాని చిన్న సినిమాలు దీపావళికి రిలీజ్ కాబోతున్నాయి. ఇక వారంతంలో ప్రేక్షకులను అలరించేందుకు సినిమాలు సిద్ధమవుతుంటాయి. ఒకప్పుడు కేవలం థియేటర్లకు మాత్రమే పరిమితమైన ఈ వినోదం ఇప్పుడు ఓటీటీలోనూ విస్తరించింది.. ఇక్కడ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ప్రతి 20 కు పైగా సినిమాలు విడుదల అవుతాయి. అలాగే ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు అయితే లేవు కానీ రెండు మూడు సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకొనేలా ఉన్నాయి..

ఇక అన్ని భాషల్లోను కలిపి మొత్తం 24 సినిమా లు ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి. వాటిలో బాలకృష్ణ టాక్ షో అన్‌స్టాపబుల్ 4, కృతి సనన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతోపాటు మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా స్పెషల్‌గా ఉన్నాయి. వాటి ఓటీటీ రిలీజ్‌పై ఒక లుక్ వేద్దాం..

Advertisement

అమెజాన్ ప్రైమ్..

కడైసి ఉలగ పొర్ (తమిళ సినిమా) – అక్టోబర్ 25

Advertisement

లైక్ ఏ డ్రాగన్: యాకుజా (జపనీస్ సిరీస్) – అక్టోబర్ 25

జ్విగటో (హిందీ సినిమా) – అక్టోబర్ 25

నౌటిలస్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 25

నెట్‌ఫ్లిక్స్..

హసన్ మిన్హా (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 22

ఫ్యామిలీ ప్యాక్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబర్ 23

ద కమ్ బ్యాక్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 23

బ్యూటీ ఇన్ బ్లాక్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 24

టెర్రిటరీ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 24

ద 90’స్ షో పార్ట్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 24

దో పత్తి (హిందీ సినిమా) – అక్టోబర్ 25

డోంట్ మూవ్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబర్ 25

హెల్ బౌండ్ సీజన్ 2 (కొరియన్ సిరీస్) – అక్టోబర్ 25

ద లాస్ట్ నైట్ ఎట్ ట్రెమోర్ బీచ్ (స్పానిష్ సిరీస్) – అక్టోబర్ 25

సత్యం సుందరం (తెలుగు డబ్బింగ్ మూవీ) – అక్టోబర్ 25 (రూమర్ డేట్)..

డిస్ని హాట్ స్టార్..

ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – అక్టోబర్ 25

ఆహా..

అన్‌స్టాపబుల్ సీజన్ 4 (తెలుగు టాక్ షో) – అక్టోబర్ 25

జీ5..

ఐందమ్ వేదమ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – అక్టోబర్ 25

ఆయ్ జిందగీ (హిందీ మూవీ) – అక్టోబర్ 25

జియో సినిమా..

ద బైక్ రైడర్స్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 21

ఫ్యూరోసియా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (తెలుగు డబ్బింగ్ మూవీ) – అక్టోబర్ 23
ద మిరండా బ్రదర్స్

బుక్ మై షో..

ద ఎక్స్‌టార్షన్ (స్పానిష్ మూవీ) – అక్టోబర్ 25

ఆపిల్ ప్లస్ టీవీ..

బిఫోర్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 25

ఈ వారం 24 సినిమాలు సందడి చెయ్యనున్నాయి. ఈ వారం మూవీ లవర్స్ కు పండగే మరి.. దో పత్తి, సత్యం సుందరం సినిమాలతో పాటు అన్‌స్టాపబుల్ సీజన్ 4 టాక్ షో, ఐందమ్ వేదమ్, ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ ఐదో సీజన్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. మీకు నచ్చిన సినిమాను మీరు చూసి ఎంజాయ్ చెయ్యండి..

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×