OTT Movies: థియేటర్లలో సందడి చేసే ప్రతి చిత్రం దాదాపు ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. అందుకే థియేటర్లలో సినిమాను మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూడవచ్చులే అని తీరిగ్గా ఉంటారు. ఈ క్రమంలోనే ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి ఏకంగా 20 చిత్రాలు, సీరిస్ లు అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేకించి ఆ రెండు చిత్రాలను మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మరి ఏ చిత్రం ఏ ఓటిటి ప్లాట్ఫారం వేదికగా అందుబాటులోకి రాబోతోంది అనే విషయం ఇప్పుడు చూద్దాం..
గోర్డన్ (అర్జెంటైన్ సిరీస్) – నవంబర్ 18
గార్డింగ్ స్టార్స్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 18
ద లా ఆఫ్ బీస్ట్స్ (పోలిష్ సిరీస్) – నవంబర్ 18
ది అల్ట్రూయిస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 19
418 మూవీ (తెలుగు సినిమా)- నవంబర్ 20
హైకూ (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబర్ 20
దిండోరా సీజన్ 2 (హిందీ సిరీస్) – నవంబర్ 20
ది బ్లూ రోడ్ (కొరియన్ సిరీస్) – నవంబర్ 20
ది ఒడిస్సీ (ఇంగ్లీష్ సినిమా) -నవంబర్ 17 (రెంట్)
కరేజ్ ( హిందీ మూవీ) – నవంబర్ 18
క్యాంపస్ డైరీ సీజన్ 2 (హిందీ సిరీస్) – నవంబర్ 18
మడ్డెన్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 18
పర్ఫెక్ట్ లయర్స్ (స్పానిష్ సిరీస్)- నవంబర్ 20
క్రేజీ కళ్యాణం (తెలుగు సినిమా) – నవంబర్ 20
అనుమాన పక్షి (తెలుగు సినిమా) – నవంబర్ 20
టీన్ టిగడా (హిందీ సిరీస్)- నవంబర్ 20
అన్బిల్ అవన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబర్ 20
క్వీన్ (హిందీ సిరీస్)- నవంబర్ 16
మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) -నవంబర్ 18
వే ఆఫ్ ది వారియర్ కిడ్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబర్ 20
ఈవారం థియేటర్లలో సందడి చేయబోయే చిత్రాలు..
also read:నిశ్చితార్థం చేసుకున్న తేజ సజ్జ.. గవర్నర్ స్పెషల్ విషెస్
ఇదిలా ఉండగా మరొకవైపు ఈ వారం థియేటర్లలో కొన్ని చిత్రాలు విడుదలకు రాబోతున్నాయి.
ఓం, ఆకాశంలో ఒక తార, ఈ నగరానికి ఏమైంది రిపీట్, సత్యవన్ సావిత్రి, బ్యాచిలర్ పార్టీ డెయిక్స్ వంటి చిత్రాలు థియేటర్లలో రాబోతున్నాయి.
ఇకపోతే ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ ఓటీటీ చిత్రాలలో క్రేజీ కళ్యాణం, 418, ది ఒడిస్సీ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచేసాయి.