E-Paper
Advertisement

72 రోజుల వ్యాలిడిటీ.. ఫ్రీగా హాట్ స్టార్, అన్‌లిమిటెడ్ 5G.. ఈ జియో ప్లాన్‌ భలే ఉందే!

72 రోజుల వ్యాలిడిటీ.. ఫ్రీగా హాట్ స్టార్, అన్‌లిమిటెడ్ 5G.. ఈ జియో ప్లాన్‌ భలే ఉందే!
Advertisement

Jio Recharge: రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకొస్తూ తన యూజర్లను సర్ ప్రైజ్ చేస్తోంది. ఈ క్రమంలోనే వచ్చిన రూ.749 ప్లాన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. లాంగ్ వ్యాలిడిటీ, ఫ్రీ కాల్స్, అధిక డేటా కోరుకునే వారి కోసం జియో ఈ ప్లాన్ ను స్పెషల్ గా లాంచ్ చేసింది. ఇంతకీ ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా యూజర్లకు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.

రూ.749 ప్లాన్ ప్రత్యేకతలు

జియో ఈ ప్లాన్ ను 72 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా యూజర్లు దేశంలోని ఏ నెట్ వర్క్ కు అయినా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అంతేకాకుండా ఇంటర్నెట్ అవసరాల కోసం ప్రతీరోజూ 2GB డేటాను సైతం జియో ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా అదనంగా మరో 20GB డేటాను కంపెనీ అందిస్తోంది. వీటన్నింటినీ కలుపుకుంటే ఈ ప్లాన్‌లో మొత్తం 164GB డేటాను యూజర్లు పొందొచ్చు. రోజూవారీ డేటా అయిపోయిన తర్వాత కూడా 64 kbps వేగంతో డేటాను వాడుకోవచ్చు.

అన్‌లిమిటెడ్ 5G డేటా

Advertisement

రూ.749 ప్లాన్ లో అర్హులైన యూజర్లకు అపరిమిత 5G డేటాను సైతం జియో ఆఫర్ చేస్తోంది. 5G స్మార్ట్‌ఫోన్ ఉండి, జియో 5G నెట్‌వర్క్ పరిధిలో జీవిస్తున్న వారికి ఇది వర్తించనుంది. యూజర్లు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అన్‌లిమిటెడ్ 5G డేటాను ఆస్వాదించవచ్చని జియో వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Also Read: రూ.5 లక్షలు ఉంటే చాలు.. ఈ వినూత్న వ్యాపారాలకు మీరే బాస్.. పోటీ తక్కువ, రాబడి ఎక్కువ!

ఓటీటీ బెనిఫిట్స్..

Advertisement

ఓటీటీ ప్రియుల కోసం ఈ ప్లాన్‌లో ప్రత్యేకమైన ఆఫర్లను సైతం జియో అందిస్తోంది. ఫ్రీగా జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఈ ప్లాన్ కింద అందిస్తోంది. డేటా బ్యాకప్ కోసం 50GB ఏఐ క్లౌడ్ స్టోరేజ్, 12 నెలల పాటు కాన్వా ప్రో లైట్ సబ్ స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తోంది. ఓవరాల్ గా చూస్తే రూ.749 ప్లాన్ వ్యాలిడిటీ, డేటా, కాల్స్, ఓటీటీ సేవల పరంగా బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోందని టెలికాం వర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read: సింహాన్ని బైకులపై వెంబడించిన అటవీ సిబ్బంది.. తిరగబడ్డ మృగరాజు, వీడియో వైరల్!

Tags

Related News

పోయిన ఐఫోన్ దొరికిందని మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ.. కేంద్రం వార్నింగ్!

స్మార్ట్‌ఫోన్లకు పోటీగా HMD 2320 Flip 4G ఫ్లిప్ ఫోన్.. వాకీ-టాకీ ఫీచర్, టైప్-సీ ఛార్జింగ్‌తో అదరగొట్టే స్పెసిఫికేషన్లు!

క్రియేటర్లు, స్టూడెంట్లకు జియో బంపర్ గిఫ్ట్.. రూ.349 రీఛార్జ్‌తో ఏడాది పాటు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్!

డిజైన్ చూపించి ఊరించిన హువావే.. కొత్త ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్లు లీక్, 16GB ర్యామ్‌తో త్వరలోనే ఎంట్రీ!

Jio రీఛార్జ్ గడువు ముగిస్తే ఇన్‌కమింగ్ కాల్స్ కూడా బంద్? సిమ్ యాక్టివ్‌గా ఉండాలంటే ఇలా చేయండి!

టైటానియం బిల్డ్, ఆఫ్‌లైన్ మ్యాప్స్, 15 రోజుల బ్యాటరీ.. జస్ట్ రూ.5,999 నుంచే బిల్ట్-ఇన్ జీపీఎస్ స్మార్ట్‌వాచ్‌లు!

జాగ్రత్త.. మీకు తెలియకుండానే ఈ యాప్స్ మిమ్మల్ని గమనిస్తున్నాయి, కెమెరా, మైక్ పర్మిషన్లను ఆపేయండిలా!

Big Stories

Advertisement
×