BigTV English
Advertisement

Best Action Movies OTT : అమెజాన్ ప్రైమ్ లో టాప్ 5 యాక్షన్ సినిమాలు ఇవే..

Best Action Movies OTT : అమెజాన్ ప్రైమ్ లో టాప్ 5 యాక్షన్ సినిమాలు ఇవే..

Best Action Movies OTT: ఇటీవల కాలంలో కొత్త సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. యాక్షన్ సినిమాలు ఎక్కువగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాయి. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ రికార్డు లను సొంతం చేసుకున్నాయి. థియేటర్లలోకి వచ్చిన ప్రతి సినిమా హిట్ అవ్వాలని లేదు. కానీ ఓటీటీలోకి వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో అదరగొట్టిన టాప్ 5 భారీ యాక్షన్ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం..


యోధ.. 

ఇది ఒక బాలీవుడ్ మూవీ.. యోధ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఇండియా ట్రెండింగ్‍‍లో టాప్‍ ప్లేస్‍కు వచ్చేసింది. ఈ చిత్రానికి సాగర్ ఆంబ్రే, పుష్కర్ ఓజా దర్శకత్వం వహించగా.. సిద్ధార్థ్ మల్హోత్రా సైనికుడిగా నటించారు. ఈ మూవీలో రాశీ ఖన్నా, దిశా పటానీ హీరోయిన్లుగా చేశారు. యోధ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. థియేటర్లలో సరిగ్గా ఆడలేదు వచ్చిన కొద్ది రోజులకే వెనక్కి వచ్చేసింది. అయితే, మే 11వ తేదీన రెంట్ లేకుండానే ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. దీంతో మంచి వ్యూస్ దక్కించుకుంటోంది.. అమెజాన్ ప్రైమ్ లో టాప్ 5 మూవీస్ లో ఇది మొదటి ప్లేస్ లో ఉండటం విశేషం…


ఆవేశం.. 

మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించిన సూపర్ హిట్ యాక్షన్ కామెడీ మూవీ ‘ఆవేశం’.. ఈ మూవీ ఫాహాడ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 9వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. మలయాళంలో అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీపై ఫుల్ క్రేజ్ ఉండటంతో మంచి వ్యూస్ దక్కించుకుంది. ఒక్కరోజులోనే ప్రైమ్ వీడియో టాప్ లోకి వచ్చేసింది. అయితే, యోధ సినిమా రావడంతో ప్రస్తుతం ఇప్పుడు ట్రెండింగ్‍లో రెండో స్థానానికి ఆవేశం చేరింది. ఆవేశం మూవీకి జీతూ మాధవన్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సుమారు రూ.155 కోట్లకు పైగా రాబట్టింది. ఓటీటీలో కూడా మంచి వ్యూస్ ను రాబట్టింది.

రోమియో.. 

విజయ్ ఆంటోని నటించి, నిర్మించిన రోమియో తమిళ భాషా రొమాంటిక్ కామెడీ మూవీ.. ఇది ఏప్రిల్ 11, 2024న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రస్తుతం డిజిటల్ ప్రీమియర్‌లను ఆకట్టుకుంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసిన ఈ మూవీ మంచి వ్యూస్ ను రాబడుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన ఈ మూవీ టాప్ 3 లో ఉంది.

ఫ్యామిలీ స్టార్..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 26వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, మూడు వారాలైనా ఈ చిత్రం ఇంకా ఓటీటీలో టాప్-5లోనే ఉంది. ప్రస్తుతం టాప్-4లో ట్రెండ్ అవుతోంది. ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5 న థియేటర్లలోకి విడుదలైంది.. అక్కడ మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది..

యంగ్ షెల్డన్ – ఇంగ్లిష్ వెబ్ సిరీస్..

యంగ్ షెల్డన్ అనేది ఒక ఇంగ్లిష్ వెబ్ సిరీస్.. ఈ సిరీస్ ప్రస్తుతం టాప్ 5 లో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చిన యాక్షన్ వెబ్ సిరీస్..

ఇకపోతే ఇవే కాదు చాలా సినిమాలు వెబ్ సిరీస్ లు మంచి వ్యూస్ ను అందుకున్నాయి.

Related News

OTT Movie : 100 గంటలు… టీనేజర్ ను కిడ్నాప్ చేసి లైవ్ లోనే ఆ పాడు పని… మెంటలెక్కించే రియల్ క్రైమ్ స్టోరీ

OTT Movie : లైఫ్ లోనే ఫస్ట్ డేట్… కట్ చేస్తే దెయ్యంగా మారే అబ్బాయి… అదిరిపోయే హర్రర్ కామెడీ మూవీ

OTT Movie : తల్లికొడుకులపై పగ తీర్చుకునే దుప్పి… జంతువులకు కూడా ఎమోషన్స్ ఉంటాయి మావా

OTT Movie : 6 నెలల పాటు ఆ ఒక్క పని చేస్తే 5 కోట్ల నజరానా… కితకితలు పెట్టే హిందీ కామెడీ మూవీ

OTT Movie : యూకేలోని అతిపెద్ద కుంభకోణం ఓటీటీలోకి… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

The Great Pre Wedding Show OTT : చిన్న సినిమాగా వచ్చి చితగ్గొడుతున్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’… క్రేజీ ఓటీటీ డీల్

OTT Movie : 20 ఏళ్ల అబ్బాయితో 40 ఏళ్ల ఆంటీ… పాటలతో వలపు వల… ఆ సీన్లైతే అరాచకం భయ్యా

OTT Movies : ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ సినిమాలు.. ఆ నాల్గింటిని మిస్ అవ్వకండి..

Big Stories

×