BigTV English
Advertisement

OTT Movie : కూతుర్నే వాడుకునే ఓ కసాయి తండ్రి … చివరికి ఆ అమ్మాయి ఇచ్చే ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్

OTT Movie : కూతుర్నే వాడుకునే ఓ కసాయి తండ్రి … చివరికి ఆ అమ్మాయి ఇచ్చే ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్

OTT Movie : ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం ఓటిటి వైపు చూస్తున్నారు మూవీ లవర్స్. వీటిలో అన్ని కేటగిరీలలో సినిమాలు వస్తున్నాయి. ఈమధ్య సెన్సార్ నిబంధనలు కూడా కఠినంగా లేకపోవడంతో, చూసేవాళ్ళకు చూసినంత అన్నట్టుగా ఉంది. రొమాంటిక్ సినిమాల గురించి చెప్పాల్సిన పనే లేదు. వీటిలో వస్తున్న కంటెంట్ మరీ ఘాటుగా ఉంటోంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక అమ్మాయిని తన సవతి తండ్రి దారుణంగా అనుభవిస్తాడు. ఈ సీన్స్ చూసేవాళ్లకు కూడా బాధ కలిగించే విధంగా ఉంటుంది. చివరికి ఆ అమ్మాయి లైఫ్ ఎటు వెళ్తుందనేదే ఈ స్టోరీ. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే….


బింగేడ్ (Binged)

ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ పేరు ‘టచ్ లెస్’ (Touchless). 2013 లో చెక్ రిపబ్లిక్‌ నుంచి వచ్చిన ఈ మూవీకి మాటెజ్ చ్లుపాచెక్ దర్శకత్వం వహించారు. ఈ స్టోరీ జోలానా అనే 18 ఏళ్ల అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఫ్యామిలీ సప్పోర్ట్ లేని ఒక సాధారణ అమ్మాయి వేశ్యగా మారిపోతుంది. బో*ల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ మూవీ బింగేడ్ (Binged) ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

జోలానా కి తండ్రి చిన్నప్పుడే చనిపోతాడు. ఆతరువాత ఆమె తల్లి మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. అయితే అతడు జోలానా పై వక్ర బుద్ధి చూపిస్తాడు. తల్లి ఇంట్లో లేని సమయంలో ఆమె పై తన సవతి తండ్రి అనుచితంగా ప్రవర్తిస్తాడు. అతని వికృత కోరికలకు జోలానా బాధితురాలవుతుంది. ఈ విషయం తన తల్లికి కూడా చెప్తుంది. అయితే ఆమె తల్లి ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో చాలా బాధపడుతుంది. జోలానా తన ఇంట్లోనే మరింత ఒంటరితనంలోకి జారిపోతుంది. ఇంట్లో వాళ్ళు మాత్రం బయటికి మంచివాళ్లుగా నటిస్తుంటారు. ఆ మూసుగును చూసి భరించలేక, ఇంట్లో నుంచి జోలానా బయటికి వెళ్ళిపోతుంది. అంతటితో సమస్య సమసిపోతుంది అనుకుంటే, ఆమె బయటి ప్రపంచంలో కూడా ఇటువంటి కష్టాలే పడుతుంది.

ఇక ఈ పరిస్థితుల నుండి తప్పించుకోలేక, ఆమె ఒక వేశ్యాగృహంలో ఒళ్ళు అమ్ముకోవడం ప్రారంభిస్తుంది. అక్కడ కూడా ఆమె జీవితం మరింత సమస్యల్లో చిక్కుకుంటుంది. వచ్చిన కష్టమర్లు కూడా ఆమెపై దారుణంగా ప్రవర్తిస్తారు.  ఈ సినిమా లైంగిక వేధింపులు, కుటుంబ ఒత్తిడి, మానసిక ఆరోగ్యం వంటి భావోద్వేగ అంశాల చుట్టూ వెళ్తుంది. చివరికి జోలానా తన జీవితాన్ని ఎలా మార్చుకుంటుంది ? వేశ్య గానే బతుకుతుందా ? సవతి తండ్రి చేసిన గాయలకి బుద్ధి చెప్తుందా ? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ మూవీ ఒంటరిగా చూడటమే మంచిది. ఫ్యామిలీతో కలసి చూసే విధంగా ఉండదు. ఇందులో బో*ల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి.

Read Also : ఆ అనుభవం కోసం ఆరాటపడే అమ్మాయి… ఈ రకం బోల్డ్ సీన్స్ ఎక్కడా చూసి ఉండరు భయ్యా

Related News

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

The Bengal Files: ఓటీటీకి వివాదస్పద చిత్రం.. ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’, ఎక్కడ చూడాలంటే!

OTT Movie : కళ్ళతో చూస్తే ఆత్మహత్య… ప్రపంచాన్ని తుడిచి పెట్టే మిస్టీరియస్ శక్తి… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఊహించని ట్విస్టులు

OTT Movie : దసరా ఉత్సవాలపై 40 నిమిషాల మూవీ…. ‘ప్రొద్దుటూరు దసరా’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

OTT Movie : స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే… ఒక్కొక్కరిని మట్టుబెడుతూ పని కానిచ్చే సైకో… గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

Big Stories

×