E-Paper
Advertisement

ఓటీటీలోకి రానున్న కొరియన్ కనకరాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఓటీటీలోకి రానున్న కొరియన్ కనకరాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
Advertisement

Korean kanakaraju: థియేటర్లలో విడుదలయ్యే ప్రతి సినిమా కూడా ఓటీటీలోకి వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే థియేటర్లలో సినిమా చూడడం మిస్ అయినా.. ఓటీటీలో మాత్రం అస్సలు మిస్ అవ్వరు. అటు ఓటీటీలు కూడా మంచి విభిన్నమైన జానర్ లలో సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ.. ప్రేక్షకుడికి వినోదాన్ని పంచే అతిపెద్ద ప్లాట్ఫారం గా అవతరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని రూ.50 కోట్ల క్లబ్లో చేరిన కొరియన్ కనకరాజు ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యింది. మరి థియేటర్లలో హార్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ కి రాబోతోంది ? ఏ ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉండనుంది అనే విషయాలు ఎప్పుడు చూద్దాం.

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన కొరియన్ కనకరాజు..

కంచె , ముకుంద లాంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వరుణ్ తేజ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మంచి విజయాలను అందుకొని ప్రేక్షకులను మెప్పించారు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు.. వరుణ్ తేజ్ నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. పైగా వివాహం జరిగింది. ఒక కొడుకు కూడా పుట్టాడు. కొడుకు తర్వాత ఆయనకు సక్సెస్ అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా సరే ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఎంతో ప్రయత్నం చేసిన వరుణ్ తేజ్.. ఏది వర్క్ అవుట్ కాక ఏకంగా జానర్ నే మార్చేశారు. అలా ఇండో – కొరియర్ బ్యాక్ డ్రాప్ లో హారర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొరియన్ కనకరాజు సినిమా ఆగస్టు 7వ తేదీన థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే థియేటర్లలో ఈ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Advertisement

also read:ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేది అప్పుడే.. పుట్టిన తేదీ కూడా తప్పు: వేణు స్వామి

డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కొరియన్ కనకరాజు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ రూ.26 కోట్లు పెట్టి కొరియన్ కనకరాజు ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇకపోతే సినిమా థియేటర్లలో విడుదలైన ఆరు వారాలు లేదా ఎనిమిది వారాల నిబంధన తర్వాతే ఓటీటీలోకి వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10 లేదా 11 తేదీలలో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందనే వార్త వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం.

రీజినల్ గా భారీ సక్సెస్..

Advertisement

రెండు తెలుగు రాష్ట్రాలలో పది రోజుల్లోనే 50 కోట్లు కలెక్ట్ చేసి పెద్ద సక్సెస్ చవిచూసిన ఈ సినిమా ఇటు ఓటీటీలో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో కమెడియన్ సత్య తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో మెప్పించగా. రితికా నాయక్ హీరోయిన్గా అందరి హృదయాలను మరోసారి దోచుకుంది. పైగా ఈ సినిమాతో హ్యాట్రిక్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×