BigTV English

OTT Movie : ఒక అమ్మాయిని ఐదు మంది దారుణంగా… ఊహించని ట్విస్ట్ లతో రియల్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఒక అమ్మాయిని ఐదు మంది దారుణంగా… ఊహించని ట్విస్ట్ లతో రియల్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఓటేటి ప్లాట్ ఫామ్ ఎంటర్టైన్మెంట్ కి ఒక నివేదికగా మారింది. వీటిలో పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలు బాగా ఎంటర్టైన్ చేస్తాయి. చివరి వరకు సస్పెన్స్ తో తో సాగిపోయే ఈ సినిమాలు, ఓటిటి ప్లాట్ ఫామ్ లో అదరగొడుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక క్రైమ్ థ్రిల్లర్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ హత్యకేసు ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళ్ళితే…


ఆస్ట్రో మూవీస్ (Astro Movies) లో

ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘వింధ్య విక్టిమ్ వెర్డిక్ట్ వి3’ (Vindhya Victim Verdict V3). 2023లో విడుదలైన ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి P. ఆముధవానన్ దర్శకత్వం వహించారు. ఇందులో వరలక్ష్మి శరత్‌కుమార్, పావన గౌడ, ఎస్తేర్ అనిల్, ఆడుకలం నరేన్ నటించారు. ఈ మూవీ 6 జనవరి 2023న విడుదలైంది. చదువుకుంటూ తన కళలను సాధించు కోవాలనుకొనే ఒక అమ్మాయిని, ఐదు మంది వ్యక్తులు దారుణంగా అఘాయిత్యం చేసి చంపుతారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆస్ట్రో మూవీస్ (Astro Movies) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

వేలాయుధం కి ఇద్దరు కూతుర్లు ఉంటారు. పెద్ద కూతురు పేరు విద్య, చిన్న కూతురు విజయ. వీళ్లిద్దరూ చదువుకుంటూ ఉంటారు. తల్లి లేకపోవడంతో కూతుర్లను అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు తండ్రి. అయితే ఒక రోజు విద్యను ఐదు మంది వ్యక్తులు దారుణంగా అఘాయిత్యం చేసి చంపేస్తారు. ఈ విషయం తెలుసుకున్నా తండ్రి దుఃఖంలో మునిగిపోతాడు. పోలీసులు ఆ ఐదు మంది యువకులను వెతికి పట్టుకొని  ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు. ఒక పక్క వాళ్ళను చంపినందుకు పోలీసులకు అభినందనలు వస్తున్నా , మానవ హక్కుల సంఘాలు ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని విమర్శిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ కేసును శివగామికి అధికారులు అప్పగిస్తారు. ఇదివరకే శివగామి ఒక కేసును డీల్ చేయడంలో ఫెయిల్యూర్ అవుతుంది.

ఈ విషయం తెలిసిన కొంతమంది ఆమె ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయలేదని చెప్తారు. అందుకు శివగామి ఈ కేసును నేను ఇన్వెస్టిగేషన్ చేసి తీరుతానని చెప్తుంది. కొంతకాలం క్రితం వినాయక చవితి నిమజ్జనం జరుగుతున్న సందర్భంలో, హిందూ ముస్లింలకు గొడవ జరుగుతుంది. అందులో కొంతమంది చనిపోవడం తో ఆమెకు నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అయినా సరే ఆమె సిన్సియార్టీని  చూసి ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి అప్పగిస్తారు. చివరికి శివగామి విద్య కేసును ఎలా డీల్ చేస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆస్ట్రో మూవీస్ (Astro Movies) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘వింధ్య విక్టిమ్ వెర్డిక్ట్ వి3’ (Vindhya Victim Verdict V3) అనే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×