BigTV English

Thriller OTT : కూతురు కోసం తల్లి న్యాయ పోరాటం.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు..

Thriller OTT : కూతురు కోసం తల్లి న్యాయ పోరాటం.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు..

Thriller web Series In OTT : థ్రిల్లర్ మూవీస్ కొన్ని సినిమాలకు థియేటర్లలో జనం నీరాజనం పలుకుతున్నారు. ఆ సినిమాలకు భారీ రెస్పాన్స్ తో పాటుగా బాక్సాఫీస్ ను షేక్ చేసే కలెక్షన్స్ ను కూడా అందుకుంటున్నాయి. ఇక సస్పెన్స్ కథలకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండటంతో దర్శకనిర్మాతలు అలాంటి కథలతో సినిమాలను చేసేందుకు భారీ బడ్జెట్ నే ఖర్చు చేస్తున్నారు. ఇక థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఓటీటిలో కూడా సందడి చేస్తున్నారు. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయనడంలో సందేహం లేదు. కేవలం సినిమాలు మాత్రమే కాదు. వెబ్ సిరీస్ లు కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి. తాజాగా ఓటీటిలో ఓ సూపర్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఆ సిరీస్ ఏంటి? అసలు స్టోరీ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? ఒకసారి తెలుసుకుందాం..


రివేంజ్ థ్రిల్లర్ జానర్ లో ఓటీటీలోకి మరో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. ఆ సిరీస్ పేరు మేరీ.. కొన్ని రోజుల క్రితం ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మంచి రెస్పాన్స్ ను అందుకుంది. ఇక తాజాగా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు. గ్యాంగ్ రేప్‌కు గురైన కూతురికి కోర్టులో న్యాయం దక్కకపోవడంతో ఓ తల్లి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ప్రతీకారం తీర్చుకునే రివేంజ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ మేరీ సిరీస్ తెరకెక్కింది.. ఈ సరికొత్త సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ కొత్త సిరీస్ ను డిసెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ఆ ఓటీటీ వెల్లడించింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగా ఉంది. న్యాయం జరగనప్పుడు ఓ తల్లి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటుంది.. తన కూతురుకు న్యాయం చెయ్యాలని ఆరాటపడుతుంది. చివరికి అనుకున్నది సాధిస్తుందా? ఆమె పోరాటానికి ఎదురైనా సమస్యలు ఏంటి అనే అంశం పై కథ ఉంటుందని తెలుస్తుంది.

ఈ సిరీస్ వచ్చే నెల డిసెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు జీ 5 తన ఎక్స్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్ ట్రైలర్ ఎలాంటి టాక్ ను అందుకుందంటే.. గ్యాంగ్‌రేప్‌ కు గురైన అమ్మాయి, న్యాయం కోసం ఆమె తల్లి చేసే పోరాటం చుట్టూ తిరుగుతుంది. సాయి దేవ్‌దర్ తన కూతురికి న్యాయం కోసం ప్రయత్నించే తల్లి పాత్రలో నటించింది. తన కూతురును నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేస్తారు.. నిందితులను పోలీసులు పట్టుకున్నా.. కోర్టు వాళ్లను నిర్దోషులుగా విడుదల చేస్తుంది. అక్కడ దక్కాల్సిన న్యాయం దక్కకపోవడంతో ఇక వాళ్లపై ప్రతీకారం తీర్చుకునే పనిని ఆ తల్లి తన చేతుల్లోకి తీసుకుంటుంది. అమ్మాయికి వాళ్ళ అమ్మ న్యాయం జరిగేలా చేసిందా లేదా అన్నది స్టోరీ.. ఈ సరికొత్త రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డిసెంబర్ 6 నుంచి జీ5 ఓటీటీ లో స్ట్రీమింగ్ కు రానుంది. ఆసక్తి కలిగిన వాళ్ళు చూసి ఎంజాయ్ చెయ్యండి..


Tags

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×