BigTV English

OTT Movie : అమ్మాయిల కోసం అల్లాడిపోయే ఆటగాడు… యాప్ లో ఒకే ఒక్క క్లిక్ తో అరాచకం… యూత్ డోంట్ మిస్

OTT Movie : అమ్మాయిల కోసం అల్లాడిపోయే ఆటగాడు… యాప్ లో ఒకే ఒక్క క్లిక్ తో అరాచకం… యూత్ డోంట్ మిస్

OTT Movie : ఈ రోజుల్లో ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. వీటి గురించి ఎంతగా హెచ్చరిస్తున్నా, ఈ మోసాలు పెరుగుతున్నాయే గాని తగ్గడంలేదు. ఈ నేపథ్యంలో యూత్‌కి అవగాహన కల్పించడం లక్ష్యంగా ఒక వెబ్ సిరీస్ రూపొందింది. ఇది రియల్-లైఫ్ లో ఎలామోసపోతున్నారో కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఇది సైబర్ క్రైమ్ అవేర్‌నెస్ కోసం యూత్‌లో మంచి ఇంపాక్ట్ సృష్టించింది. రియల్-లైఫ్ స్టోరీస్‌కు ప్రశంసలు అందుకుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

“వెబ్డ్” 2013లో విడుదలైన హిందీ టీన్ డ్రామా వెబ్ సిరీస్. వికాస్ గుప్తా సృష్టికర్తగా, ఏక్తా కపూర్, శోభా కపూర్ బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్ కింద నిర్మించారు. ఈ సిరీస్ సైబర్ క్రైమ్ అవేర్‌నెస్ సొసైటీ (CCAS)తో కలిసి MTV ఇండియాలో 2013 సెప్టెంబర్ 14 నుండి 2014 సెప్టెంబర్ 21 వరకు ప్రసారమైంది. ఇందులో కృతికా కామ్రా, కరణ్ కుంద్రా, సనా సయీద్, ఆయుష్మాన్ ఖురానా, అదితి రావ్ హైదరి, సన్నీ లియోన్ నటించారు. 37 ఎపిసోడ్‌లు, 2 సీజన్స్ తో IMDbలో ఈ సిరీస్ 7.8/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం Jio hotstar హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు సబ్‌టైటిల్స్ తో కూడా అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే

‘వెబ్డ్’ సిరీస్ ఇంటర్నెట్ వాడకంలో చిక్కుకున్న యూత్ జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో రియల్-లైఫ్ స్టోరీ చెప్పబడుతుంది. అవి సైబర్ క్రైమ్స్, ఆన్‌లైన్ మోసాలు, లవ్ స్కామ్స్, ఐడెంటిటీ థెఫ్ట్ లాంటివి. ఉదాహరణకు ఒక ఎపిసోడ్‌లో జియా అనే అమ్మాయి ఆన్‌లైన్‌లో తనను ప్రేమిస్తున్నట్లు నటించే వ్యక్తి చేత మోసపోతుంది. అతను ఆమె పర్సనల్ ఇన్ఫర్మేషన్ దొంగిలిస్తాడు. మరో ఎపిసోడ్‌లో దివ్య అనే అమ్మాయి ఒక రాంగ్ క్లిక్‌తో సోషల్ మీడియాలో హార్ట్‌బ్రేక్ గురవుతుంది. ఇంకో కథలో ఒక నటి ఆన్‌లైన్‌లో ఆర్కిటెక్ట్‌తో ప్రేమలో పడి, అతని నకిలీ ఐడెంటిటీ వల్ల దెబ్బతింటుంది. ఇలా ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త కథతో, ఇంటర్నెట్ డేంజర్స్ గురించి హెచ్చరిస్తూ, యూత్‌ని అలర్ట్ చేస్తుంది. ఈ స్టోరీస్ ఎమోషనల్‌గా, సస్పెన్స్‌గా ఉంటుంది.


సెకండ్ సీజన్‌లో కథలు మరింత ఇంటెన్స్ అవుతాయి. ఒక ఎపిసోడ్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ వల్ల మోసపోతారు, మరో కథలో ఒక యాక్టర్ ఆన్‌లైన్ MMS స్కాండల్‌లో చిక్కుకుంటాడు. ఇంకో ఎపిసోడ్‌లో ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరినొకరు బెట్రే చేసే షాకింగ్ ప్లాన్‌లో ఇరుక్కుంటారు. ఈ సిరీస్ ఇంటర్నెట్‌లో ఒక చిన్న మిస్టేక్ ఎలా పెద్ద డేంజర్‌గా మారుతుందో చూపిస్తుంది. హోస్ట్‌లు ప్రతి ఎపిసోడ్ మొదట్లో సైబర్ సేఫ్టీ గురించి టిప్స్ ఇస్తారు. కథను రియలిస్టిక్‌గా కనెక్ట్ చేస్తారు. ఈ కథలు కూడా రియల్-లైఫ్ ఇన్సిడెంట్స్ నుండి తీసుకోబడ్డాయి. ఈ సిరీస్ యూత్‌కి సైబర్ అవేర్‌నెస్ ఇవ్వడంలో సక్సెస్ అయింది.

Read Also : తెగిపడే ఆడవాళ్ళ తలలు… క్వశ్చన్ మార్క్ కిల్లర్ బ్రూటల్ హత్యలు… ట్విస్టులతో మతిపోగోట్టే మర్డర్ మిస్టరీ

Related News

OTT Movie : అమ్మో బొమ్మ… ముట్టుకుంటే మసే… కలలోనూ వెంటాడే హర్రర్ స్టోరీ

OTT Movie : సీక్రెట్ గా భార్య వీడియోలు తీసి… అనుమానపు భర్తకు అదిరిపోయే షాక్… మస్ట్ వాచ్ మలయాళ మూవీ

OTT Movie : ప్రైవేట్ వీడియో లీక్… ఈ సైకో పాపల రివేంజ్ చూస్తే జన్మలో అమ్మాయిల జోలికి వెళ్లరు

OTT Movie : అమ్మాయిల్ని ట్రాప్ చేసి అత్యంత దారుణంగా చంపే కిల్లర్… ప్రభుదేవాను ఇలాంటి పాత్రలో అస్సలు చూసుండరు

OTT Movie : 20 ఏళ్ల అబ్బాయితో 40 ఏళ్ల అమ్మాయి… నెవర్ బిఫోర్ మిస్టరీ గేమ్… చిన్న పిల్లలతో చూడకూడని మూవీ

OTT Movie : హైబ్రిడ్ అమ్మాయిని లైన్లో పెట్టే రైతు… కానీ కండిషన్స్ అప్లై… స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథ

OTT Movie : దెయ్యాలు మేనేజ్ చేసే హోటల్ ఇది… ఫ్యామిలీ ఎంట్రీతో ట్విస్టు… హిలేరియస్ హార్రర్ సిరీస్

Big Stories

×