BigTV English
Advertisement

OTT Movie : తెగిపడే ఆడవాళ్ళ తలలు… క్వశ్చన్ మార్క్ కిల్లర్ బ్రూటల్ హత్యలు… ట్విస్టులతో మతిపోగోట్టే మర్డర్ మిస్టరీ

OTT Movie : తెగిపడే ఆడవాళ్ళ తలలు… క్వశ్చన్ మార్క్ కిల్లర్ బ్రూటల్ హత్యలు… ట్విస్టులతో మతిపోగోట్టే మర్డర్ మిస్టరీ

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ ప్రియులకు, ఒక తెలుగు సినిమా మస్ట్ వాచ్ మూవీగా నిలుస్తోంది. ఈ చిత్రం విజయవాడలో జరిగే సీరియల్ మర్డర్స్ చుట్టూ తిరుగుతుంది. ఒక డైనమిక్ పోలిస్ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఈ సినిమా చివరి వరకు సస్పెన్స్, ట్విస్టులతో ఆడియన్స్ కి ఇంటెన్స్ థ్రిల్ ని ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘ధక్షిణ’ (Dakshina) 2024లో విడుదలైన తెలుగు క్రైమ్ యాక్షన్ సినిమా. ఇది తులసి రామ్ ఓషో దర్శకత్వంలో, అశోక్ షిండే నిర్మాణంలో కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై రూపొందింది. ఇందులో ధక్షిణ (సాయి ధన్సికా) పోలీసు అధికారి పాత్రలో నటించింది. రిషభ్ బాసు, మాగ్నా, కరుణ, అంకితా ములెర్, హిమా సైలజా ముఖ్య పాత్రల్లో నటించారు. 2 గంటల 8 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈసినిమా IMDbలో 5.4/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2024 అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలై, 2025 ఫిబ్రవరీ 21 నుండి Lionsgate Playలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథలోకి వెళ్తే

విజయవాడలో యువతుల అత్యంత క్రూరమైన హత్యలు జరుగుతుంటాయి. ఒక సైకో కిల్లర్ ఈ మర్డర్స్‌ ను అత్యంత దారుణంగా చేస్తుంటాడు. అమ్మాయిల తల, మొండెంను వేరు చేసి చంపుతుంటాడు. ACP ధక్షిణ ఈ కేసును విచారించడానికి ముందుకు వస్తుంది. ప్రతి మర్డర్ సీన్ ముందు ఒక మహిళ కనిపించడం గమనించి, ధక్షిణ ఆమెను అరెస్ట్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్‌లో ధక్షిణ ఒక షాకింగ్ ట్విస్ట్ తెలుసుకుంటుంది. అరెస్ట్ చేసిన మహిళ మెంటల్ కండిషన్, మర్డర్స్ మధ్య కనెక్షన్, కిల్లర్ మోటివ్స్ కథను ముందుకు నడిపిస్తాయి. ఈ చిత్రం క్రైమ్ మిస్టరీ, ఎమోషనల్ డ్రామాను మిక్స్ చేసి, సీరియల్ కిల్లర్ హంట్‌ను అద్భుతంగా చూపిస్తుంది.


సెకండ్ హాఫ్‌లో ధక్షిణ ఈ మర్డర్స్ వెనుక రహస్యాలను ఛేదిస్తుంది. అరెస్ట్ చేసిన మహిళ బ్యాక్‌స్టోరీ, కిల్లర్ మోటివ్స్ బయటపడతాయి. ధక్షిణ తన పర్సనల్ లాస్‌తో కూడా పోరాడుతూ, కిల్లర్‌ను ట్రాక్ చేస్తుంది. కానీ మరిన్ని హత్యలు జరుగుతాయి. క్లైమాక్స్‌లో ధక్షిణ కిల్లర్‌ ని ముఖాముఖి ఎదుర్కొంటుంది. ఈ చిత్రం ఎమోషనల్, యాక్షన్-ప్యాక్డ్ ఎండింగ్‌తో ముగుస్తుంది. ధక్షిణ కిల్లర్ ని పట్టుకుంటుందా ? కిల్లర్ అమ్మాయిలనే ఎందుకు టార్గెట్ చేస్తుంటాడు ? అతని గతం ఏమిటి ? అనే ప్రశ్నలకు సమాధానాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : సొంత కొడుకుని కూడా వదలకుండా… ఇదెక్కడి దిక్కుమాలిన కథ ? ఈ డైరెక్టర్ కు మైండ్ దొబ్బిందా భయ్యా

Related News

OTT Movie : పేరుకే సైకో కిల్లర్ సినిమా… రిచ్ అమ్మాయితో ఆటగాడి అరాచకం… సీను సీనుకో ట్విస్ట్

OTT Movie : హర్రర్ మేనియా ఉందా? అయితే ఒకే ఓటీటీలో ఉన్న ఈ సినిమాలను అస్సలు వదలొద్దు మావా

OTT Movie : సైతాన్ మతంలోకి మారే నన్… నెక్స్ట్ ట్విస్టుకు గూస్ బంప్స్… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : ఇన్ సెక్యూర్ అబ్బాయికి ఇద్దరమ్మాయిలతో… కితకితలు పెట్టే తమిళ కామెడీ మూవీ

OTT Movie : అబ్బాయిలతో పని కానిచ్చి చంపే లేడీ సైకో… ఏకంగా 8 మంది హత్య… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

OTT Movie : కాంట్రవర్సీ నుంచి క్రైమ్ దాకా… ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న తమిళ సినిమాలు ఇవే

OTT Movie : కొడుకులను మార్చుకుని ఇదేం పాడు పని… ఈ డైరెక్టర్ కు మైండ్ దొబ్బిందా మావా ?

Big Stories

×