E-Paper
Advertisement

Weekend OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీ మూవీస్..ఆ రెండు మస్ట్ వాచ్..

Weekend OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీ మూవీస్..ఆ రెండు మస్ట్ వాచ్..
Advertisement

Weekend OTT Movies : వీకెండ్ సినిమాలకు సందడి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ఈ మధ్యకాలంలో థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు అన్ని కూడా వీకెండ్ ఓటీటీలోకి వచ్చేస్తాయి.. గత వారంలో పోలిస్తే ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. తెలుగులో కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తుంది.. కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.. మొత్తానికి రెండవ వారంలోని దాదాపు 50 కోట్లకు పైగా వసూళ్లను అందుకోవడం మామూలు విషయం కాదు.. ఈవారం కొరియన్ కనకరాజు సినిమా థియేటర్లలోకి రాబోతుంది.. వీటితో పాటుగా మరికొన్ని చిన్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి..

ఈ వీకెండ్ ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు చాలానే స్ట్రీమింగ్ కు వస్తున్నాయి.. రావు బహదూర్, గట్టా కుస్తీ 2, పోలీస్ కంప్లైంట్, దీవాన వంటి సినిమాలు ఈవారం ఓటీటీలోకి రాబోతున్నాయి.. ఈవారం థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో జనాలు వీటిని చూసి ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ వారం సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లు కూడా ఎక్కువగానే స్ట్రీమింగ్ కి వచ్చేసాయి.. మీకు సినిమాని మీరు మెచ్చిన ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి..

రావు బహదూర్.. 

Advertisement

మొదటినుంచి వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సత్యదేవ్ నటించిన తాజా చిత్రం రావు బహదూర్. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనే టాప్ని సొంతం చేసుకుంది.. ఇప్పుడు ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

దీవాన.. 

శుభం మూవీతో సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన హర్షిత్ నటించిన లేటెస్ట్ చిత్రం దీవానా.. క్యూట్ లవ్ స్టోరీ తో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించింది.. ఈ చిత్రం థియేటర్లలో మంచి కలెక్షన్స్ ని కూడా అందుకుంది.. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో వచ్చేసింది.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో ప్రసారం అవుతుంది..

పోలీస్ కంప్లైంట్.. 

Advertisement

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్, హీరో నవీన్ చంద్ర నటించిన తాజా చిత్రం పోలీస్ కంప్లైంట్.. సంజీవ్ మేగోటీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

నెట్ ఫ్లిక్స్..

ది ఐదరో మర్డర్స్: కాలేజ్ నైట్ మెర్సీ సీజన్ 1

ఏ ప్రైవేట్ లైఫ్ ( మూవీ ) ఇంగ్లీష్

అమెజాన్ ప్రైమ్ వీడియో. 

లవ్ ఓ లవ్ మూవీ

సూపర్ గర్ల్

గోస్ట్ ట్రైన్ ( తెలుగు / ఇంగ్లీష్ )

ది డెత్ ఆఫ్ రాబిన్ హుడ్

బ్యాట్ మ్యాన్ : కేఫ్ట్ క్రూ సేడర్ సీజన్ 3

జియో హాట్ స్టార్..

హాట్ బీర్ట్ సీజన్ 3

చిన్ని చిన్ని ఆశ

ది డెవిల్ వేర్స్ ప్రద 2

ఆహా 

ఆజాదీ 501

హరి చంద్ర కాంత్

ఈటీవీ విన్..

సెకండ్ మ్యారేజ్..

వీటితో పాటుగా పలు సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.. మీకు నచ్చిన సినిమాని ఇక్కడ చూసి ఎంజాయ్ చేసేయండి..

Tags

Related News

అఫీషియల్ యశ్ టాక్సిక్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్!

OTT Movies : ఓటీటీలోకి ‘ఇరుముడి’.. ఆ 6 డోంట్ మిస్..

నెట్‌ఫ్లిక్స్ ప్రియులకు పండగ… ఒకే రోజు ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్… అన్నీ తెలుగులోనే

ఈ వారం ఓటీటీని షేక్ చేస్తున్న 5 క్రేజీ మలయాళం సినిమాలు, సిరీస్‌లు ఇవే… తెలుగులోనూ స్ట్రీమింగ్

తేనె కోసం కొట్టుకుచచ్చే బిజినెస్ మ్యాన్లు… ఇలాంటి గ్యాంగ్‌స్టర్ డ్రామాను ఎక్కడా చూసుండరు

క్రష్ ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధం… కట్ చేస్తే వరల్డ్ పాపులర్ చెఫ్

ప్రాంక్ కాస్తా క్రేజీ అడ్వెంచర్ గా మారితే… కడుపుబ్బా నవ్వించే కామెడీ డ్రామా

భార్య తప్పును తలపై వేసుకుని జైలుకు… హై-వోల్టేజ్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ధమాకా

Big Stories

Advertisement
×