E-Paper
Advertisement

OTT Movies : వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన సినిమాలు.. మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఇవే..

OTT Movies : వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన సినిమాలు.. మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఇవే..
Advertisement

OTT Movies : వీకెండ్ వచ్చేసిందంటే ఓటీటీలోకి బోలెడు సినిమాలో వచ్చేస్తాయి.. ప్రతిరోజు సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది. వారంలో శుక్రవారం చాలా సినిమాలు స్ట్రీమింగ్ వస్తాయి. అందులో కొన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. డిసెంబర్ మొదటి వారం థియేటర్లలోకి కొత్త మూవీలు ఎక్కువగా రాలేదు. బాలయ్య సినిమా కోసం ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ మూవీ రిలీజ్ అవ్వలేదు. దాంతో ఓటీటీ సినిమాలకు డిమాండ్ పెరిగింది. ఈ వీక్ లో చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. ఆ సినిమాలను చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ వీక్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒకసారి చూసేద్దాం..

ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన సినిమాలు ఇవే.. 

థామా.. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రం థామా.. ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ.. ఇందులో బేతాళిగా రష్మిక మందన్న నటించింది. ఇందులో ఒక జర్నలిస్ట్ గా హీరో ఆయుష్మాన్ ఖురాన్ నటించారు. బ్లడీ లవ్ స్టోరీ’ నవాజుద్దీన్‌తో జరిగిన ఘర్షణలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అనేక ట్విస్ట్ లతో స్టోరీ ఉంటుంది. నిజానికి ఇది హిందీ సినిమా అయినా కూడా తెలుగులో కూడా రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకులకు సడన్ సర్ప్రైజ్ ఇస్తూ.. ఓటీటీలోకి వచ్చేసింది.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఇది స్ట్రీమింగ్ అవుతుంది.

ది గర్ల్ ఫ్రెండ్ మూవీ…

Advertisement

ది గర్ల్‌ఫ్రెండ్ మూవీలో రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ.. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడిన తర్వాత ఆమె అతని ప్రేమకు ఎంతగా బానిసవుతుందో అన్నది ఈ సినిమాలో చూపించారు.. హీరోకి వేరే గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలుసుకొని ఆ తర్వాత అతన్ని దూరం పెడుతుంది.. చివరికి వీరిద్దరు మళ్ళీ కలుస్తారా లేదా అన్నది సినిమా స్టోరీలో చూడాలి.. ఈ మూవీ డిసెంబర్ 5 న స్ట్రీమింగ్ కు వచ్చేసింది..

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో…

గత నెలలో రిలీజ్ అయిన కామెడీ చిత్రం ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో.. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ని సొంతం చేసుకుంది. అదే విధంగా ఈ సినిమా కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి.. ప్రీ-వెడ్డింగ్ చిత్రీకరణ తర్వాత తన కెమెరా మెమరీ కార్డ్‌ను కోల్పోవడం చుట్టూ కథ తిరుగుతుంది.. తిరువీర్, టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్, నరేంద్ర రవి తదితరులు నటించారు. ఈ మూవీ జీ5 న ఓటీటీలోకి వచ్చేసింది..

Advertisement

Also Read:

ఈ సినిమాలతో పాటుగా కరీముల్లా బిర్యానీ పాయింట్ నూతక్కి మూవీ కూడా ఓటీటీలోకి వచ్చేసింది.. వీటితో పాటుగా మరికొన్ని హిందీ సినిమాలు, హాలీవుడ్ సినిమాలు, అలాగే వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీలోకి వచ్చేశాయి.. గతవారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు డిజిటల్ ప్లాట్ఫామ్ ల లోకి వచ్చేసాయి. ఇందులో రష్మిక మందన్న సినిమాలు రెండు ఆసక్తిగా ఉన్నాయి. మరి ఈ సినిమాలు థియేటర్లలో మంచి సక్సెస్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ వీకెండ్ ఈ సినిమాల కు ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి…

Tags

Related News

సైబర్ క్రైమ్ స్కామ్ తో సర్వం కోల్పోయే అమ్మాయి.. క్లైమాక్స్ అదుర్స్, తెలుగులో మలయాళ థ్రిల్లర్

ఎడారిలో విమానం క్రాష్.. లేడీ సైంటిస్ట్ కిడ్నాప్.. గ్రిప్పింగ్ సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్

చిన్నారికి ఇచ్చిన మాట తప్పే దేవుడు.. శక్తులు కోల్పోయి భూమి మీదకు… తెలుగులో క్రేజీ ఫాంటసీ ధమాకా

భార్య హత్యకు ప్రతీకారం.. ఆర్మీ ఆఫీసర్ రివేంజ్ కిరాక్.. తెలుగులోనూ ఉంది

ఆఫ్ఘనిస్థాన్ అడవుల్లో హెలికాప్టర్ క్రాష్.. పదేళ్ళ చిన్నారి కోసం కమాండో డేరింగ్ సెర్చ్

జపాన్ సైన్యానికి చుక్కలు చూపించే పోరాటం.. తెలుగులో కొరియన్ హిస్టారికల్ యాక్షన్-వార్ డ్రామా

మునిగిపోయిన ఓడలో వేల కోట్ల నిధి.. ట్విస్టులతో పిచ్చెక్కించే యాక్షన్-అడ్వెంచర్ మిస్టరీ టీన్ సిరీస్

ఈ వింత కెమెరాతో ఫోటో తీస్తే దారుణమైన చావు… గుండె జారిపోయే డార్క్ హర్రర్ మిస్టరీ

Big Stories

Advertisement
×