BigTV English

Crime Thriller Movie : క్లైమాక్స్ వరకు అదిరిపోయే ట్విస్టులు.. క్రైమ్ థ్రిల్లర్‌ స్టోరీ..

Crime Thriller Movie : క్లైమాక్స్ వరకు అదిరిపోయే ట్విస్టులు.. క్రైమ్ థ్రిల్లర్‌ స్టోరీ..

Crime Thriller Movie OTT : మలయాళం ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాలు తెలుగులోకి కూడా వస్తున్నాయి.. ఈ ఏడాది మలయాళంలో వచ్చిన ప్రతి మూవీ ఇండస్ట్రీని షేక్ చేసే కలెక్షన్స్ ను అందుకున్నాయి. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకోవడంతో బడ్జెట్ సినిమాలు సైతం అవాక్కాయలే కలెక్షన్స్ అందుకున్నాయి. లవ్ అండ్ ఎంటర్టైనర్ మూవీస్ మాత్రమే కాదు. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ కూడా వస్తున్నాయి.. అందులో కొన్ని సినిమాలు జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా సక్సెస్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ  ఒకటి ఓటీటీలోకి కాకుండా యూట్యూబ్లోనే రిలీజ్ అవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో  ఇప్పుడు తెలుసుకుందాం..


మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్వర్గతిలే కత్తురంబు ఫ్రీ స్ట్రీమింగ్ రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.. అయితే ఈ మూవీ ఓటీటీలో కాకుండా మొదట యూట్యూబ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయ్యింది.. పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో ధ్యాన్ శ్రీనివాసన్‌, అంబిక మోహన్‌, మనోహరి జాయ్ కీలక పాత్రల్లో నటించారు.. ఈ మూవీకి జస్పాల్ షణ్ముగం దర్శకత్వం వహించాడు.. ఈ ఏడాది జూన్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మూవీ స్టోరీ లైన్ బాగానే ఉన్నా కూడా సినిమా పెద్దగా సక్సెస్ టాక్ ను అందుకోలేక పోయింది. సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో థియేటర్లలో మోస్తారు ఆదరణను ఈ మూవీ దక్కించుకున్నది.. మలయాళంలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు ధ్యాన్ శ్రీనివాసన్‌. ఈ ఏడాది ఏకంగా 13 సినిమాలు చేశాడు.. అందులో కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నా మరి కొన్ని సినిమాలు మాత్రం ప్లాఫ్ అయ్యింది.

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. జోస్ ఉన్నత విద్యావంతుడు. వ్యవసాయంపై మక్కువతో సొంత ఊరికి వస్తాడు. తల్లి, సోదరిగా సంతోషంగా సాగిపోతున్న అతడి జీవితం ఊరి ఎలెక్షన్స్ కారణంగా గందరగోళంగా మారుతుంది. అనుకోని పరిస్థితుల్లో పంచాయతీ ఎలెక్షన్స్‌లో పోటీ చేస్తాడు. అందులో గెలుస్తాడు. ఊర్లో మంచివాడుగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన పై ఒక క్రిమినల్ కేసు నమోదు అవుతుంది. ఆ కేసు ఎలా వచ్చింది. అతన్ని ఎవరైనా కావాలని ఇరికించారా? రాజకీయ చదరంగంలో ప్రత్యర్థులు వేసిన ఎత్తుల కారణంగా ఎలాంటి కష్టాలు పడ్డాడు? ఈ జర్నీలో అతడికి ప్రియురాలు ఆన్సీ ఎలా అండగా నిలిచింది అన్నదే ఈ మూవీ స్టోరీ.. ప్రేక్షకులకు స్టోరీ నచ్చింది కానీ సక్సెస్ టాక్ ను అందుకోలేక పోయింది. ఇక ధ్యాన్ శ్రీనివాస్ ప్రస్తుతం మలయాళం ఐడీ, జాయ్ ఫుల్ ఎంజాయ్‌తో పాటు మరో నాలుగు సినిమాలు చేస్తున్నాడు.. ఈయన యాక్టర్‌గానే కాకుండా లవ్ యాక్షన్ డ్రామా సినిమాకు ధ్యాన్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించాడు. గుడ్ఆలోచన, 9ఎమ్ఎమ్ సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లేను సమకూర్చాడు.


Tags

Related News

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

OTT Movie : పెళ్ళైన మహిళ మరో వ్యక్తితో… మర్డర్స్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Movie : ట్రాన్స్ జెండర్ల బ్రూటల్ రివేంజ్… ఒక్కో ట్విస్టుకు గూస్ బంప్స్… పెద్దలకు మాత్రమే ఈ మూవీ

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

Big Stories

×