BigTV English

OTT Movie: శవాన్ని కూడా వదలకుండా రే*ప్… ఈ సైకోగాడి చేతికి అమ్మాయిలు చిక్కితే నరకమే

OTT Movie: శవాన్ని కూడా వదలకుండా రే*ప్… ఈ సైకోగాడి చేతికి అమ్మాయిలు చిక్కితే నరకమే

OTT Movie : ఓటిటిలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు బాగా డిమాండ్ ఉంది. రీసెంట్ గా అన్ని భాషల్లో వచ్చిన ఇటువంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ప్రేక్షకులు కూడా ఇటువంటి సినిమాలను ఆదరిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. కూతుర్ని కాపాడుకునే క్రమంలో తల్లి వేశ్యగా మారుతుంది. ఆ తర్వాత జరిగే సన్నివేశాలు ఉత్కంఠంగా సాగుతాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


ఆహా (aha) లో

ఈ తమిళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘వైట్ రోజ్’ (White Rose). 2024 లో వచ్చిన ఈ మూవీకి కె.రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఆనంది, ఆర్.కె. సురేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో దివ్య కూతురు కిడ్నాప్ అవుతుంది. కూతురిని రక్షించే క్రమంలో దివ్య ఒక సైకో చేతిలో చిక్కుకుంటుంది. ఆ తరువాత స్టోరీ ఒక కీలక మలుపు తీసుకుంటుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

దివ్య అనే యువతి తన భర్త అష్రఫ్‌తో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. అయితే ఒక రోజు పోలీసులు ఉగ్రవాదులతో జరిపిన ఎన్‌కౌంటర్‌లో అష్రఫ్ అనుకోకుండా చనిపోతాడు. భర్త మరణంతో దివ్య ఒంటరిగా మిగిలిపోతుంది. అతను తీసుకున్న అప్పుల కారణంగా, దివ్య ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటుంది. ఈ పరిస్థితుల్లో ఆమె కూతురు దియాను అప్పు ఇచ్చిన వాడు కిడ్నాప్ చేసి, అప్పు తీర్చమని బెదిరిస్తాడు. లేకపోతే ఆమెను విదేశాల్లో వ్యభిచార గృహానికి అమ్మే స్తానని చెప్తాడు. తన కూతురిని కాపాడుకోవడానికి దివ్య తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఎక్కడా డబ్బులు పుట్టకపోవడంతో చాలా బాధపడుతుంది. చివరికి డబ్బు సంపాదించడానికి ఆమె వేశ్యావృత్తిలోకి దిగుతుంది. కానీ ఆమె మొదటి ప్రయత్నంలోనే ఒక సైకో కిల్లర్ చేతిలో చిక్కుకుంటుంది. ఇతను ఒక మానసిక రుగ్మతతో బాధపడుతూ, యువతులను లక్ష్యంగా చేసుకునే సీరియల్ కిల్లర్‌గా కనిపిస్తాడు.

దివ్య ను ఒక ఇంట్లోకి రప్పించుకుంటాడు. ఆమెకు ఆ ఇళ్ళు అనుమానాస్పదంగా కనిపిస్తుంది. అక్కడ ఒక మనిషి తెగిన వేళ్ళు కనపడతాయి. ఇదివరకే ఒక అమ్మాయిని ఇంటికి పిలిపించుకుని, దారుణంగా అనుభవించి చంపుతాడు. ఆ శవాన్ని పక్కనే పెట్టుకుని మళ్ళీ దివ్య ను బుక్ చేసుకుంటాడు. అతని వద్ద నుండి తప్పించుకోవడం కోసం, తన కూతురిని రక్షించడం కోసం దివ్య పోలీసుల సహాయం తీసుకుంటుంది. తన దగ్గర ఉన్న ఫోన్ తో కాల్ కాలవకపోవడంతో పోలీసులకు ఒక మెస్సేజ్ పంపుతుంది.  ఆమె భర్త మరణానికి కారణమైన ఏసీపీ వెట్రి అనే పోలీసు అధికారి, దివ్యకు సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. చివరికి దివ్య తన కూతురిని కాపాడగలదా ? వెట్రి దివ్యకు ఎలా సహాయం చేస్తాడు ? ఆ సైకో నుంచి వీళ్ళు తప్పించుకుంటారా ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే.

Related News

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

OTT Movie : పెళ్ళైన మహిళ మరో వ్యక్తితో… మర్డర్స్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Movie : ట్రాన్స్ జెండర్ల బ్రూటల్ రివేంజ్… ఒక్కో ట్విస్టుకు గూస్ బంప్స్… పెద్దలకు మాత్రమే ఈ మూవీ

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

Big Stories

×