BigTV English

OTT Movie : సవతి తల్లి కూతురితో ప్రేమాయణం నడిపే అన్న… ఈ రొమాన్స్ చూస్తే ఆపుకోవడం కష్టం

OTT Movie : సవతి తల్లి కూతురితో ప్రేమాయణం నడిపే అన్న… ఈ రొమాన్స్ చూస్తే ఆపుకోవడం కష్టం

OTT Movie : యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలు చూడటానికి మూవీలవర్స్ ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తారు. ఈ సినిమాలలో ఉండే రొమాంటిక్ కంటెంట్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ మసాలా సన్నివేశాల కోసమే ఈ సినిమాలను మళ్లీ మళ్లీ చూస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీలో చెల్లెలు వరస అయ్యే అమ్మాయితో లవ్ స్టోరీ నడుస్తుంది. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఫస్ట్ పార్ట్ ‘మై ఫాల్ట్’ (My Fault) 2023లో, సెకండ్ పార్ట్ ‘యువర్ ఫాల్ట్’ (your fault) 2024 లో వచ్చింది. ఈ రెండూ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేశాయి. ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాలు లోకి వెళితే..


అమెజాన్ ప్రైమ్ వీడియోలో

ఈ రొమాంటిక్ మూవీ పేరు ‘యువర్ ఫాల్ట్’ (your fault). మై ఫాల్ట్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది. 2024లో విడుదలైన ఈ స్పానిష్ యంగ్ అడల్ట్ రొమాంటిక్ డ్రామా మూవీకి, డొమింగో గొంజాలెజ్ దర్శకత్వం వహించారు. మసాలా సన్నివేశాలతో మత్తెక్కించే ఈ మూవీని, ఒంటరిగా చూస్తూ ఎంజాయ్ చేయండి.


స్టోరీ లోకి వెళితే

ఈ స్టోరీలో ముందుకు వెళ్లాలంటే ముందు పార్ట్ వన్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలి… నిక్ తండ్రి మరొక మహిళతో రిలేషన్ లో ఉంటాడు. ఆమె కూతురు నోవా చాలా అందంగా ఉంటుంది. నిక్, నోవా మొదట్లో కాస్త కలవడానికి ఇబ్బంది పడ్డా, ఆ తర్వాత బాగా దగ్గరవుతా రు. తన ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తే తనతో ఏకాంతంగా గడిపే అవకాశం ఇస్తానని స్టెప్ సిస్టర్ అయిన నోవా పందెం కడుతుంది. అయితే నిక్ వేరొక అమ్మాయిని ఇష్టపడుతుంటాడు. ఈ పందెం కాసిన విషయం ప్రేమించిన అమ్మాయికి తెలుస్తుంది. అప్పుడు హీరోని ఆ అమ్మాయి దూరం పెడుతుంది. నిక్ మా ఇద్దరి మధ్య ఏం జరగలేదని చెప్పి వెళ్ళిపోతాడు. మొదటి పార్ట్ పూర్తి అవుతుంది. రెండవ పార్ట్ లో చెల్లెలు వరస అయ్యే నోవాతో నిక్ ప్రేమలో ఉన్నాడని గ్రహించిన తల్లిదండ్రులు, వీళ్లను కలవనీయకుండా దూరంగా ఉంచుతారు. అయితే ఎంత ప్రయత్నించినా వీళ్ళలో ఉన్న ఆ భావాన్ని పోగొట్టలేక పోతారు. వీరి మధ్య జరిగే రొమాన్స్ ఎమోషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. చివరికి వీళ్ళ లవ్ కి పెద్దలు పుల్ స్టాప్ పెడతారా? వీళ్ళిద్దరూ రొమాన్స్ లో ఎంతవరకు వెళతారు? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీ లో మసాలా సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్యామిలీతో మాత్రం కలిసి చూసే విధంగా ఈ మూవీ ఉండదు. ఈ మూవీకి సీక్వెల్ త్రీ కూడా రాబోయే అవకాశం ఉంది. ఎందుకంటే స్టోరీ క్లైమాక్స్ ముగింపు ఇంకా జరగలేదు.

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×