Mrunal Thakur Hot Photos: నటి మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పదేళ్ల కిందట విట్టిదండు అనే మరాఠి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

అప్పటి నుంచి చిన్న చిన్న ఆఫర్స్ దక్కించుకున్నా పెద్దగా గుర్తింపు రాలేదు.

సీతారామం సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో ఫేమ్ దక్కించుకుంది.

ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో మరింత క్రేజ్ అందుకుంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్ము సౌత్‌తో పాటు, నార్త్ లోనూ బోలెడన్ని ఆఫర్స్ అందుకుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా మృణాల్ బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్ 2024లో మెరిసింది.

పింక్ లెహంగాలో ర్యాంప్ వాక్ చేసి అందరినీ అట్రాక్ట్ చేసింది.

ప్రస్తుతం అందుకు సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.