Nabha Natesh (Source: Instragram)
ప్రముఖ మోడల్‌గా కెరియర్ ఆరంభించి, ఆ తర్వాత నటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది నభా నటేష్.
Nabha Natesh (Source: Instragram)
ఇండస్ట్రీలోకి రాకముందు బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈమె.. కన్నడ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన వజ్రకాయ సినిమా ద్వారా అరంగేట్రం చేసింది.
Nabha Natesh (Source: Instragram)
ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు 2013లో పాల్గొని టాప్ టెన్ లో ఒకరిగా కనిపించింది.
Nabha Natesh (Source: Instragram)
ఇంకా తర్వాత 2018లో నన్ను దోచుకుందువటే అనే సినిమాతో అరంగేట్రం చేసిన ఈమె అదుగో, ఇస్మార్ట్ శంకర్ సినిమాలలో నటించింది.
Nabha Natesh (Source: Instragram)
ఇక చివరిగా సోలో బ్రతికే సో బెటర్ సినిమాలో నటించిన ఈమె మళ్ళీ కనిపించలేదు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా మార్నింగ్ కాఫీ సిప్ చేస్తూ దర్శనమిర్చింది.
Nabha Natesh (Source: Instragram)
సంతోషం ఒక అద్భుతమైన కాఫీతోనే ముడిపడి ఉంటుంది అంటూ పొద్దు పొద్దున్నే కాఫీ సిప్ చేస్తూ.. ఆ ఫోటోలను షేర్ చేసింది నభా. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.