Priyankaa Mohan: కన్నడ మూవీ ‘ఒద్ కథ హెల్ల’తో హీరోయిన్ గా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ప్రియాంక మోహన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇంజినీరింగ్ విద్యను అభ్యసించిన ఈ ముద్దుగుమ్మకు సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. ఈ క్రమంలో ప్రయత్నాలు మొదలుపెట్టి ఆ అవకాశాన్ని కొట్టేసింది. ఇటు తెలుగు సినిమాలోనూ నటించింది. నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాలోనూ ఈ అమ్మడు నటించింది. ఇలా పలు భాషల్లోని పలు సినిమాలల్లో నటించింది. ఇటు సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా పలు ఫొటోలను కూడా పోస్ట్ చేసింది.
ప్రియాంక మోహన్ భారతీయ చలనచిత్ర నటి.
ఈమెకు సినిమా రంగంలో మంచి గుర్తింపే ఉంది.
తెలుగులో వచ్చిన గ్యాంగ్ లీడర్ మూవీలోనూ నటించి ప్రేక్షకులను మెప్పించింది.
ఇటు సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు యాక్టీవ్ గానే ఉంటుంది.
అందమైన ఫొటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్స్ పిచ్చెక్కిస్తుంటుంది.
తాజాగా కూడా పలు ఫొటోలను పోస్ట్ చేసింది. ఇప్పుడవి తెగ వైరల్ అవుతున్నాయి.