
అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది.

కానీ శ్రీలీల నటించిన సినిమాల్లో ఏ ఒక్కటి కూడా ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఈ అమ్మడు సినిమాలకు విరామం ఇచ్చింది. ఈ సారి మంచి స్టోరీ కోసం ఎదురుచూస్తుంది కాబోలు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ భామకి అవకాశాలు రాకపోవడంతో శ్రీలీల తల్లి జోతిష్కులకు చూపించడం జరిగిందట. దీంతో వారు పేరు మార్చుకుంటే కలిసొస్తుందని చెప్పారంట.

ఇక శ్రీలీల పూజారి సలహా మేరకు పేరు మార్చుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరి చూడాలి పేరు మార్చుకున్నాకైనా ఈ అమ్మడుకి కలిసొస్తుందేమో..

శ్రీలీల సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. వీలు కుదిరినప్పుడల్లా తనకు సంబంధించిన విషయాలు అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా రెడ్ కలర్ గౌనులో బీచ్ లో ఎంజాయ్ చేస్తూ.. హాయిగా నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ..

ఈ ఫొటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి. Ecstatic exudates 🌹
When your expressions explain it all అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.