Ananya Panday Photos | బాలీవుడ్ కుర్ర భామ అనన్య పాండే గ్రీన్ బార్డోట్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ కొత్త ఫొటో షూట్ చేసింది.

ఫ్యాషన్ మంత్ర జపించడంలో అనన్య తరువాతే ఎవరైనా.

అనన్య తల్లి స్వయంగా ఒక ఫ్యాషన్ డిజైనర్ కావడంతో ఆమెక విపరీతమైన ఫ్యాషన్ సెన్స్ ఉంది.

అనన్య తండ్రి చంకీ పాండే బాలీవుడ్ సినీ నటుడు కావడంతో ఆమెకు నటన కూడా వారసత్వంగా లభించింది.

హిందీ సినిమాల్లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా తెరంగ్రేటం చేసింది ఈ పొడుగు కాళ్ల సుందరి.

ఆ తరువాత పతి పత్నీ ఔర్ వో సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది.

2023లో వచ్చిన డ్రీమ్ గర్ల్ 2 లో ఆయుష్ మాన్ ఖురానాకు జోడీగా నటించి తన నటనతో అందరినీ మెప్పించింది.

అయితే తెలుగులో విజయ దేవరకొండ సరసన నటించిన లైగర్ సినిమా కాస్త బోల్తా కొట్టింది.

అందుకే ప్రస్తుతానికి హిందీ సినిమాలపైన మాత్రమే దృష్టి సారించింది.

తాజాగా ఆమె నటించిన కాల్ మి బే చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.