Anasuya Bharadwaj (Source: Instragram)
జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ 9 సంవత్సరాల పాటు నిర్విరామంగా షోలో కొనసాగి, ఇప్పుడు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
Anasuya Bharadwaj (Source: Instragram)
అందులో భాగంగానే పలు సినిమాలలో నటిస్తూ ఆ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది.
Anasuya Bharadwaj (Source: Instragram)
ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరొకవైపు పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది అనసూయ.
Anasuya Bharadwaj (Source: Instragram)
అందులో భాగంగా తాజాగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో కలిసి కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ 2 కార్యక్రమానికి జడ్జ్ గా వ్యవహరిస్తోంది.
Anasuya Bharadwaj (Source: Instragram)
ఇకపోతే ఈ షో కోసం ఈమె చాలా అందంగా ముస్తాబయింది. అందులో భాగంగానే బ్లూ కలర్ పంజాబీ డ్రెస్ ధరించి అందంతో ఆకట్టుకుంది.
Anasuya Bharadwaj (Source: Instragram)
ఒక డ్రెస్ ని ఎలివేట్ చేసేలా అందుకు తగ్గట్టుగా జువెలరీ కూడా ధరించింది అనసూయ. కొప్పును ముడిపెట్టి పూలకు బదులుగా.. జ్యూవెలరీ తో హైలెట్ చేసింది. ఒక ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారాయి.