
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో నటించిన సినిమా యానిమల్

ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టింది. దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లను కలెక్ట్ చేసింది.

ఇందులో రష్మిక తన అందం, నటనతో ప్రేక్షకాభిమానులను అలరించింది.

ప్రస్తుతం రష్మిక యానిమల్ మూవీ సక్సెస్‌ని బాగా ఎంజాయ్ చేస్తోంది.

ఇందులో భాగాంగానే కొత్త కొత్త ఫొటో షూట్లతో కుర్రకారుకు మరింత చేరువ అవుతోంది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా మరికొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ బ్యూటీ.. ఆ ఫొటోల్లో చాలా అందంగా కనిపించి నెటిజన్ల హృదయాలను కట్టిపడేసింది.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ అమ్మడు ప్రస్తుతం పుష్ప 2 మూవీలో నటిస్తోంది.