Ashu Reddy (Source: Instragram)
ఆషు రెడ్డి.. ప్రముఖ యాంకర్ గా పేరు సొంతం చేసుకున్న ఈ చిన్నది రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ తోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Ashu Reddy (Source: Instragram)
ఒకసారి తెలియక ఇంటర్వ్యూ చేశానని చెప్పిన ఈమె.. మరొకసారి వర్మతో ఇంటర్వ్యూ చేసి మరింత సంచలనంగా మారింది. అంతేకాదు ఈ ఇంటర్వ్యూ సమయంలో తనకంటే తన తల్లిదండ్రులు ఎంతో సఫర్ అయ్యారని చెప్పుకొచ్చింది కూడా.
Ashu Reddy (Source: Instragram)
ఇకపోతే తన అందంతో, గ్లామర్ తో జూనియర్ సమంతగా పేరు సొంతం చేసుకున్న ఆషు రెడ్డి.. ఎక్కువగా ఆల్బమ్ సాంగ్స్ తో భారీ పాపులారిటీ అందుకుంది.
Ashu Reddy (Source: Instragram)
అలా వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి, అక్కడ కూడా తన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Ashu Reddy (Source: Instragram)
ఇక ఇప్పుడు పలు బుల్లితెర షోలలో సందడి చేస్తున్న ఈమె.. తాజాగా బీచ్ ఒడ్డున ఫోటోలకు ఫోజులిస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
Ashu Reddy (Source: Instragram)
బ్రౌన్ కలర్ వన్ పీస్ డ్రెస్ ధరించి, పైన వైట్ కలర్ కోట్ తో.. బీచ్ లో ఒకటే ఉక్కపోతగా ఉంది అన్నట్టుగా ఫోటోలకు ఫోజులిస్తూ అందాల గేట్లు తెరిచేసింది. ఈమె ఇచ్చిన బ్లాస్టింగ్ ఫోజులకు అభిమానులు ఫిదా అవుతున్నారు.